Mega Job Mela | జూన్ 1న హైదరాబాద్‌లో మెగా జాబ్ మేళా
Mega Job Mela | జూన్ 1వ తేదీన హైదరాబాద్ నగరంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. మెహిదీపట్నంలోని పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 67కు సమీపంలోని కింగ్స్ ప్యాలెస్‌లో సోమవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జాబ్ మేళా కొనసాగనుంది.
Mega Job Mela | త్రినేత్ర.న్యూస్ : జూన్ 1వ తేదీన హైదరాబాద్ నగరంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. మెహిదీపట్నంలోని పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 67కు సమీపంలోని కింగ్స్ ప్యాలెస్‌లో సోమవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జాబ్ మేళా కొనసాగనుంది.
జాబ్ మేళా నిర్వాహకులు మన్నన్ ఖాన్ మాట్లాడుతూ.. అనేక కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని, నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫార్మా, హెల్త్ కేర్, ఐటీ అండ్ ఐటీఈఎస్, ఎడ్యుకేషన్, బ్యాంకింగ్ వంటి రంగాలకు చెందిన కంపెనీలు వస్తాయన్నారు. ఇందులో చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పిస్తున్నాయని తెలిపారు.
ఈ జాబ్ మేళాకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు కనీసం పది పాసై ఉండాలి. అవసరమైతే ఇంటర్వ్యూలు కూడా నిర్వహించనున్నారు. తదితర వివరాల కోసం 8374315052 నంబర్‌ను సంప్రదించొచ్చు.
తాజావార్తలు
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల






