త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Forensic Lab | నాంప‌ల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో భారీ అగ్నిప్ర‌మాదం

Forensic Lab | హైద‌రాబాద్ నాంప‌ల్లిలో (Nampally) మ‌రో భారీ అగ్నిప్ర‌మాదం (Fire Accident) జరిగింది. రెండు వారాల క్రితం ఓ ఫర్నీచ‌ర్ షాప్‌లో మంట‌లు చెల‌రేగి న‌లుగురు మృతి చెందిన విష‌యం తెలిసిందే. తాజాగా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో (Forensic Lab) అగ్నిప్ర‌మాదం జ‌రిగింది.

G

Hyderabad | Published On Feb 7, 2026, 12.00 pm IST

Forensic Lab | నాంప‌ల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో భారీ అగ్నిప్ర‌మాదం
Advertisement

Forensic Lab | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్ నాంప‌ల్లిలో (Nampally) మ‌రో భారీ అగ్నిప్ర‌మాదం (Fire Accident) జరిగింది. రెండు వారాల క్రితం ఓ ఫర్నీచ‌ర్ షాప్‌లో మంట‌లు చెల‌రేగి న‌లుగురు మృతి చెందిన విష‌యం తెలిసిందే. తాజాగా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో (Forensic Lab) అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. భారీగా మంట‌లు ఎగ‌సిప‌డుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ద‌ట్టంగా పొగ‌లు క‌మ్ముకున్నాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంధి ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పుతున్నారు. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉన్న‌ది.

 

Advertisement

తాజావార్తలు

Advertisement