CP Sumathi | నకిలీ డాక్యుమెంట్లతో స్థలాల రిజిస్ట్రేషన్.. ముఠా అరెస్ట్
CP Sumathi | సికింద్రాబాద్‌లో నకిలీ డాక్యుమెంట్లతో స్థలాలను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న ముఠాను ఎస్వోటీ పోలీసులు( SOT Police ) అరెస్ట్ చేసినట్లు మల్కాజ్గిరి సీపీ సుమతి( CP Sumathi ) పేర్కొన్నారు.
CP Sumathi | త్రినేత్ర న్యూస్ : సికింద్రాబాద్‌లో నకిలీ డాక్యుమెంట్లతో స్థలాలను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న ముఠాను ఎస్వోటీ పోలీసులు( SOT Police ) అరెస్ట్ చేసినట్లు మల్కాజ్గిరి సీపీ సుమతి( CP Sumathi ) పేర్కొన్నారు. 1982 నాటి డాక్యుమెంట్లను సైతం సృష్టించి.. నకిలీ GPA డాక్యుమెంట్లను ముఠా తయారు చేసినట్లు తెలిపారు. పలు రకాల సేల్ డీడ్లతో అమెరికాతో పాటు ఇతర దేశాల్లో ఉన్న వారి ఆస్తులను ముఠా కాజేసిందన్నారు. ఈ ముఠా సభ్యుల నుంచి పలు స్టాంప్ పేపర్లు, స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. 8 చోట్ల నకిలీ డాక్యుమెంట్లతో మార్టిగేజ్ ప్రాపర్టీలను రిలీజ్ చేసినట్లు గుర్తించారు. ప్రాపర్టీల నకిలీ దందాపై ఫోకస్ పెట్టాం.. తప్పు చేసే వారిపై పీడీ యాక్ట్ పెడతాం అని సీపీ సుమతి హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

Maddirala Rocireddy Arrest | బోగస్ పత్రాలతో ఘరానా మోసం.. ‘ఫార్చ్యూన్ 99 హోమ్స్’ నిర్వాహకుడు మద్దిరాల రోసిరెడ్డి అరెస్ట్
అక్టోబర్ 5, 2026

Food Delivery | ఫుడ్ డెలివరీ ఆలస్యమైందని.. డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వీడియో
అక్టోబర్ 4, 2026

Bolarum Arms Theft | బొల్లారం మిలిటరీ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్: ముగ్గురు జవాన్లు సహా మరో ఏడుగురు అరెస్ట్.. అసలు స్కెచ్ అదే
అక్టోబర్ 3, 2026
తాజావార్తలు
- ●Harish Rao | హరీశ్‌రావు గారూ.. శ్రీశైలం నీటిని బీర్ల ఉత్పత్తికి వినియోగిస్తామని నేనేక్కడా చెప్పలేదు
- ●DGP CV Anand | రోడ్డు ప్రమాదాల కట్టడికి 7 జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణ.. డీజీపీ సీవీ ఆనంద్
- ●Erravalli | ఎర్రవల్లిలో అమరుల కాలనీ.. సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు
- ●TGSRTC Dasara Special Buses | దసరాకు ఊరెళ్లేవారికి ఆర్టీసీ శుభవార్త: 7 వేల స్పెషల్ బస్సులు.. మహిళలకు ఉచిత ప్రయాణంపై కీలక ప్రకటన
- ●Chinese Manja Seize | రూ.7.50 లక్షల విలువైన చైనా మాంజా స్వాధీనం.. ఒకరి అరెస్ట్
- ●Janhvi Kapoor | జాన్వీ కపూర్ హిడెన్ టాలెంట్..! సోషల్ మీడియాలో ట్రోల్స్..!

Harish Rao | హరీశ్‌రావు గారూ.. శ్రీశైలం నీటిని బీర్ల ఉత్పత్తికి వినియోగిస్తామని నేనేక్కడా చెప్పలేదు

DGP CV Anand | రోడ్డు ప్రమాదాల కట్టడికి 7 జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణ.. డీజీపీ సీవీ ఆనంద్

Erravalli | ఎర్రవల్లిలో అమరుల కాలనీ.. సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు

TGSRTC Dasara Special Buses | దసరాకు ఊరెళ్లేవారికి ఆర్టీసీ శుభవార్త: 7 వేల స్పెషల్ బస్సులు.. మహిళలకు ఉచిత ప్రయాణంపై కీలక ప్రకటన



