Lizard | జేఎన్‌టీయూ మంజీరా హాస్టల్ కూరలో బల్లి.. బాధ్యులపై చర్యలకు విద్యార్థుల డిమాండ్
Lizard | హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ (JNTU) మంజీరా హాస్టల్ భోజనంలో బల్లి (Lizard) కనిపించడం తీవ్ర కలకలం రేపింది. గత రాత్రి మంజీరా బాయ్స్ హాస్టల్‌లో (Manjeera Boys Hostel) విద్యార్థులకు రాత్రి వడ్డించిన కూరలో బల్లి పడి ఉండటాన్ని విద్యార్థులు గుర్తించారు.
Lizard | త్రినేత్ర న్యూస్: హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ (JNTU) మంజీరా హాస్టల్ భోజనంలో బల్లి (Lizard) కనిపించడం తీవ్ర కలకలం రేపింది. గత రాత్రి మంజీరా బాయ్స్ హాస్టల్‌లో (Manjeera Boys Hostel) విద్యార్థులకు రాత్రి వడ్డించిన కూరలో బల్లి పడి ఉండటాన్ని విద్యార్థులు గుర్తించారు. ఒక్కసారిగా భయాందోళనలకు గురైన విద్యార్థులు.. మెస్ నిర్వహణ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. బాధ్యులైన మెస్ కాంట్రాక్టర్, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హాస్టల్ విద్యార్థులకు శుభ్రమైన, నాణ్యమైన భోజనం అందించేలా తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు.
భోజనం నాణ్యత, పరిశుభ్రత విషయంలో మెస్ (mess) నిర్వాహకులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థులు (Students Protest) మండిపడ్డారు. హాస్టల్ రూమ్ రెంట్లు, మెస్ చార్జీలు క్రమం తప్పుకుండా వసూలు చేస్తున్న అధికారులు.. తమకు అందించే భోజనం నాణ్యతను గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఆహార నాణ్యతపై ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి మార్పు లేదని మండిపడుతున్నారు.
సంబంధిత వార్తలు

MLA Palla Rajeshwar Reddy | జేఎన్‌టీయూ వీసీ భార్య ఆరోపణలు అవాస్తవం
అక్టోబర్ 14, 2026

KTR | రూ. 402 కోట్లతో కొత్త క్యాంపస్ నిర్మించాలి.. సిరిసిల్ల జేఎన్టీయూపై సీఎంకు కేటీఆర్ లేఖ
అక్టోబర్ 11, 2026

Students Protest Against Dipke | నీట్ అంశంపై ఎందుకు మౌనంగా ఉన్నారు..? అభిజీత్ దిప్కేకి వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన
అక్టోబర్ 2, 2026
తాజావార్తలు
- ●Rahul Gandhi | కాంగ్రెస్ బ్యాంకులను నిర్మిస్తే.. బీజేపీ వాటిని అమ్ముతోంది : ఐడీబీఐ బ్యాంకు విక్రయంపై రాహుల్ గాంధీ విమర్శలు
- ●Glacial Lake Outburst | భూటాన్‌లో బద్దలైన గ్లేసియల్ సరస్సు.. భారత్ హై అలర్ట్
- ●TGCHE | సినిమా కోసం కాలేజీకి సెలవు.. మల్లారెడ్డి వర్సిటీకి ఉన్నత విద్యామండలి నోటీసులు!
- ●Stock Markets | ఫ్లాట్‌గా ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు.. పెరుగుతున్న అమ్మకాల ఒత్తిడి..
- ●NIMS | అర్ధరాత్రి 2 గంటల వరకు నిమ్స్‌లో ఏసీబీ సోదాలు.. టెండర్ల కేటాయింపులపై ఆరా..
- ●Comrade Kalyan | ఓటీటీలోకి వచ్చేసిన కామ్రేడ్ కళ్యాణ్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Rahul Gandhi | కాంగ్రెస్ బ్యాంకులను నిర్మిస్తే.. బీజేపీ వాటిని అమ్ముతోంది : ఐడీబీఐ బ్యాంకు విక్రయంపై రాహుల్ గాంధీ విమర్శలు

Glacial Lake Outburst | భూటాన్‌లో బద్దలైన గ్లేసియల్ సరస్సు.. భారత్ హై అలర్ట్

TGCHE | సినిమా కోసం కాలేజీకి సెలవు.. మల్లారెడ్డి వర్సిటీకి ఉన్నత విద్యామండలి నోటీసులు!

Stock Markets | ఫ్లాట్‌గా ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు.. పెరుగుతున్న అమ్మకాల ఒత్తిడి..



