Liquor Shops | హైదరాబాద్‌లో రెండు రోజులు వైన్స్ బంద్
Liquor Shops | సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాల సందర్భంగా రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Liquor Shops | త్రినేత్ర.న్యూస్ : సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాల సందర్భంగా రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, బార్లు సైతం ఈ నెల 2న ఉదయం 6 గంటల నుంచి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూసి ఉంచాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. ఈ ఉత్తర్వులు మల్కాజ్‌గిరి జోన్‌తో పాటు మార్కెట్, గోపాలపురం పోలీసు స్టేషన్ పరిధిలో అమలులో ఉంటాయని పేర్కొన్నారు. బోనాల ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పౌరులంతా సహకరించాలని కోరారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Smart Ration Cards | స్మార్ట్ రేషన్‌కార్డులు వచ్చేస్తున్నయ్.. 15న సంగారెడ్డిలో పంపిణీకి శ్రీకారం చుట్టనున్న సీఎం..!
- ●Aadhaar Verification | ఐఎఫ్‌ఎంఐఎస్‌లో 'డబుల్ పే' దందా.. కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
- ●Nayanthara | తన సినిమాతో తానే పోటీ - రెండు రోజుల గ్యాప్‌లో నయనతార రెండు సినిమాలు రిలీజ్
- ●MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు
- ●GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్
- ●MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Smart Ration Cards | స్మార్ట్ రేషన్‌కార్డులు వచ్చేస్తున్నయ్.. 15న సంగారెడ్డిలో పంపిణీకి శ్రీకారం చుట్టనున్న సీఎం..!

Aadhaar Verification | ఐఎఫ్‌ఎంఐఎస్‌లో 'డబుల్ పే' దందా.. కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

Nayanthara | తన సినిమాతో తానే పోటీ - రెండు రోజుల గ్యాప్‌లో నయనతార రెండు సినిమాలు రిలీజ్

MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు






