Liquor Shops | అబ్బా.. హైదరాబాద్‌లో మళ్లీ వైన్స్ బంద్
Liquor Shops | మరోసారి హైదరాబాద్ నగరంలో మద్యం దుకాణాలు( Liquor Shops ) మూతపడనున్నాయి. లాల్‌దర్వాజా మహంకాళి బోనాల పండుగ నేపథ్యంలో ఈ నెల 9, 10 తేదీల్లో నగర వ్యాప్తంగా మద్యం దుకాణాలను మూసివేయాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.
Liquor Shops | త్రినేత్ర.న్యూస్ : మరోసారి హైదరాబాద్ నగరంలో మద్యం దుకాణాలు( Liquor Shops ) మూతపడనున్నాయి. లాల్‌దర్వాజా మహంకాళి బోనాల పండుగ నేపథ్యంలో ఈ నెల 9, 10 తేదీల్లో నగర వ్యాప్తంగా మద్యం దుకాణాలను మూసివేయాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. రాజేంద్రనగర్, గోల్కొండ జోన్స్ పరిధిలో ఆగస్టు 9న ఉదయం 10 గంటల ఉంచి 10న ఉదయం 10 గంటల వరకు, చార్మినార్ జోన్ పరిధిలో 9న ఉదయం 10 నుంచి 11న ఉదయం 10 గంటల వరకు వైన్ షాపులు మూసి ఉంచాలని ఆదేశించారు. మద్యం దుకాణాలతో పాటు కళ్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు కూడా మూసి ఉంచాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

National Handloom Day | చేనేత రంగం పునరుజ్జీవానికి ప్రాధాన్యం : మంత్రి తుమ్మల
ఆగస్టు 7, 2026

Hyderabad | ఆటో డ్రైవర్ హత్య.. హైడ్రా సహాయంతో సరూర్‌నగర్ చెరువులో కత్తి వెలికితీత
ఆగస్టు 7, 2026

Bhatti Vikramarka | పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ.. కొత్త ఆలోచనలతో రండి.. ప్రభుత్వంతో కలిసి నడవండి: భట్టి విక్రమార్క
ఆగస్టు 7, 2026
తాజావార్తలు
- ●PM Modi | ఆందోళన వద్దు.. మీకు నేనున్నా: ఎంపీలతో ప్రధాని మోదీ
- ●Allahabad High Court | ఐదు నెలలుగా భర్తతో సంబంధమే లేదు.. ఆత్మహత్యకు ప్రేరేపించడం ఎలా అవుతుంది..?
- ●Google Assistant | ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇక పూర్తిగా జెమిని ఏఐ.. గూగుల్ అసిస్టెంట్‌కు గుడ్‌బై..
- ●Arvind Kejriwal | ప్రజల గొంతుకలను అణచివేసేందుకే సోషల్ మీడియా కొత్త నిబంధనలు : కేజ్రీవాల్
- ●Congress Whip | ఆ మూడురోజులు పార్లమెంట్‌కు రావాలి.. సభ్యులకు విప్ జారీ చేసిన కాంగ్రెస్
- ●KTR | నేతన్నల కడుపు కొడుతున్న కాంగ్రెస్ సర్కార్ : కేటీఆర్

PM Modi | ఆందోళన వద్దు.. మీకు నేనున్నా: ఎంపీలతో ప్రధాని మోదీ

Allahabad High Court | ఐదు నెలలుగా భర్తతో సంబంధమే లేదు.. ఆత్మహత్యకు ప్రేరేపించడం ఎలా అవుతుంది..?

Google Assistant | ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇక పూర్తిగా జెమిని ఏఐ.. గూగుల్ అసిస్టెంట్‌కు గుడ్‌బై..

Arvind Kejriwal | ప్రజల గొంతుకలను అణచివేసేందుకే సోషల్ మీడియా కొత్త నిబంధనలు : కేజ్రీవాల్



