Hyderabad | కూకట్‌పల్లి కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌లో గలీజ్ పనులు.. విటులు, యువతులు అరెస్ట్
Hyderabad | హైదరాబాద్‌లోని (Hyderabad )పబ్‌లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు డ్రగ్స్, అమ్మాయిలను ఎరగా వేసి యువతను ఆకర్షిస్తున్నాయి.
Hyderabad | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని (Hyderabad )పబ్‌లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు డ్రగ్స్, అమ్మాయిలను ఎరగా వేసి యువతను ఆకర్షిస్తున్నాయి. ఇదే కోవలోకి కూకట్‌పల్లిలోని (Kukatpally) కింగ్స్ అండ్ క్వీన్ పబ్ (Kings and Queens Resto Bar) కూడా చేరింది. కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా అమ్మాయిలను ఏర్పాటు చేసింది. వారితో చాటింగ్ చేపించి యువకులను పబ్‌కు వచ్చేలా చేస్తున్నది. అర్ధరాత్రి వరకు గాజా బజానాతో హంగామా చేస్తున్నది.
ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా తెల్లవార్లూ నడుస్తున్నది. దీంతో ఆదివారం తెల్లవారుజామున డీసీపీ రితిరాజ్ ఆకస్మికంగా పబ్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పబ్‌లో విటులతోపాటు యువకులను అదుపులోకి తీసుకున్నారు. పబ్ యజమానికి కూడా అరెస్టు చేశారు. పబ్‌కు రప్పించేందుకు అమ్మాయిలతో యువకులకు ఎరవేస్తున్నట్లు గుర్తించారు. ఏడాది క్రితం కూడా ఇదే పబ్‌లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో యువతులు, యువకులను అదుపులోకి తీసుకున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Dr Rahul Devraj | నిమ్స్ కొత్త డైరెక్టర్‌గా డాక్టర్ రాహుల్ దేవరాజ్ నియామకం
- ●STHREE RIDE | 'స్త్రీ రైడ్' కార్యక్రమం ప్రారంభం.. మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యం
- ●Summer Holidays | పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు
- ●Ramchandar Rao | ముందు పరిహారం ఇవ్వు.. తర్వాతే పండ్ల మార్కెట్ పెట్టు
- ●Harish Rao BRS | రేవంత్ సర్కార్ జల ద్రోహం.. 'గోదావరి'కి గండికొట్టి ఆంధ్రాకు నీళ్లా? హరీశ్ రావు ఫైర్!
- ●TRP | జూలై 5న రాజ్యాధికార సమరభేరి.. భువనగిరిలో లక్షలాది మందితో సభ: టీఆర్పీ

Dr Rahul Devraj | నిమ్స్ కొత్త డైరెక్టర్‌గా డాక్టర్ రాహుల్ దేవరాజ్ నియామకం

STHREE RIDE | 'స్త్రీ రైడ్' కార్యక్రమం ప్రారంభం.. మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యం

Summer Holidays | పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు

Ramchandar Rao | ముందు పరిహారం ఇవ్వు.. తర్వాతే పండ్ల మార్కెట్ పెట్టు





