DGP Anand | మున్సిపల్, రెవెన్యూ, కోర్టుల పరిధిలను పరిగణనలోకి తీసుకోండి
DGP Anand | పోలీస్ స్టేషన్ల పునర్‌వ్యవస్థీకరణలో మున్సిపల్, రెవెన్యూ, కోర్టుల పరిధిలను పరిగణనలోకి తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనందర్ సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా పరిధులను పరిగణనలోకి తీసుకుంటూ పోలీస్ స్టేషన్ పరిధి పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ఆదేశించారు.
- పోలీస్ స్టేషన్ల పునర్‌వ్యవస్థీకరణ సమీక్షలో డీపీజీ ఆనంద్
DGP Anand | త్రినేత్ర.న్యూస్: పోలీస్ స్టేషన్ల పునర్‌వ్యవస్థీకరణలో మున్సిపల్, రెవెన్యూ, కోర్టుల పరిధిలను పరిగణనలోకి తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనందర్ సూచించారు. గురువారం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన పెండింగ్ అంశాలపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా పరిధులను పరిగణనలోకి తీసుకుంటూ పోలీస్ స్టేషన్ పరిధి పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ప్రక్రియలో దీర్ఘకాలిక ప్రణాళిక, పట్టణ విస్తరణ, జనాభా పెరుగుదల, భవిష్యత్ పరిపాలనా అవసరాలతో పాటు సంబంధిత వర్గాల అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.
హైదరాబాద్ నగరంలోని వివాదాస్పద ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ పరిధుల ఖరారుపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి, ఆ ప్రక్రియకు తుది రూపు ఇచ్చాం. ఈ పునర్వ్యవస్థీకరణ ద్వారా పోలీస్ శాఖ సామర్థ్యం మరింత మెరుగుపడుతుంది. దీంతో పాటు ప్రజలు, ప్రభుత్వ శాఖలు, న్యాయవ్యవస్థకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం అని డీజీపీ వివరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jana Nayagan | రిలీజ్‌కు ముందే కోటి మంది చూశారట - లీకుల్లో జననాయగన్ రికార్డ్
- ●Bandi Sanjay | కాంగ్రెస్, బీఆర్ఎస్లది 'బిగ్ బాస్' డ్రామా : కేంద్ర మంత్రి బండి సంజయ్
- ●South India Temple Run | హైదరాబాద్ నుంచి విమానంలో దక్షిణాది టూర్: ఐఆర్సీటీసీ 'సౌత్ ఇండియా టెంపుల్ రన్' ప్యాకేజీ పూర్తి వివరాలివే!
- ●H-FAST | మటన్‌లో బీఫ్ కలిపి అమ్ముతున్నట్లు ఆరోపణలు.. మాంసాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు
- ●Kavitha | నెత్తురు కళ్ల జూసిన కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది
- ●Manipur Violence | మణిపూర్‌లో మళ్లీ భగ్గుమన్న హింస: 29 ఇండ్ల దహనం.. మోదీ సర్కార్‌పై రాహుల్ ఫైర్!

Jana Nayagan | రిలీజ్‌కు ముందే కోటి మంది చూశారట - లీకుల్లో జననాయగన్ రికార్డ్

Bandi Sanjay | కాంగ్రెస్, బీఆర్ఎస్లది 'బిగ్ బాస్' డ్రామా : కేంద్ర మంత్రి బండి సంజయ్

South India Temple Run | హైదరాబాద్ నుంచి విమానంలో దక్షిణాది టూర్: ఐఆర్సీటీసీ 'సౌత్ ఇండియా టెంపుల్ రన్' ప్యాకేజీ పూర్తి వివరాలివే!

H-FAST | మటన్‌లో బీఫ్ కలిపి అమ్ముతున్నట్లు ఆరోపణలు.. మాంసాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు



