KBR Park One Way | కేబీఆర్ పార్కు వన్ వే డ్రోన్ విజువల్..
KBR Park One Way | హైదరాబాద్ నగరంలో హెచ్ సిటీ ప్రాజెక్టు పనుల కారణంగా.. కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వేను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్‌ను పోలీసులు డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరించారు.
KBR Park One Way | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలో హెచ్ సిటీ ప్రాజెక్టు పనుల కారణంగా.. కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వేను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్‌ను పోలీసులు డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరించారు. అనంతరం ఆ డ్రోన్ విజువల్‌ను మీడియాకు విడుదల చేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్‌ను నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ పరిశీలించారు.
అయితే ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ నుంచి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, తెలంగాణ భవన్, ఎమ్మెల్యే కాలనీ, ఫిలింనగర్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు వాహనాలను మళ్లిస్తున్నారు.
తాజావార్తలు
- ●CM Vijay-Trisha | సిగ్గులేని చర్య.. సీఎం విజయ్-త్రిషపై మురసోలి కామెంట్స్
- ●Ethics Committee | ప్రజాస్వామ్య విలువను కాపాడేందుకు ప్రత్యేక కార్యాచరణ
- ●POVA 8 Pro 5G | భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లే.. అదిరిపోయిన పీవోవీఏ (పోవా) కొత్త స్మార్ట్ ఫోన్
- ●Imran Khan Health Update | జైలు నుంచి ఆసుపత్రికి ఇమ్రాన్ ఖాన్: పాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అసలు ఆయన ఆరోగ్యానికి ఏమైంది?
- ●Mahesh Kumar Goud | 73 లక్షల ఓట్లు డిలీట్ చేశారు.. 60 లక్షల ఓట్లు డౌట్‌ఫుల్‌గా ఉన్నయ్
- ●Ponguleti Srinivas Reddy | అబద్ధాలతో హరీశ్‌రావు డ్రామాలు : మంత్రి పొంగులేటి

CM Vijay-Trisha | సిగ్గులేని చర్య.. సీఎం విజయ్-త్రిషపై మురసోలి కామెంట్స్

Ethics Committee | ప్రజాస్వామ్య విలువను కాపాడేందుకు ప్రత్యేక కార్యాచరణ

POVA 8 Pro 5G | భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లే.. అదిరిపోయిన పీవోవీఏ (పోవా) కొత్త స్మార్ట్ ఫోన్

Imran Khan Health Update | జైలు నుంచి ఆసుపత్రికి ఇమ్రాన్ ఖాన్: పాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అసలు ఆయన ఆరోగ్యానికి ఏమైంది?




