Job Mela | ఆగస్టు 24న హైదరాబాద్‌లో మెగా జాబ్ మేళా
Job Mela | నిరుద్యోగ అభ్యర్థులకు( Un Employees ) శుభవార్త.. ప్రయివేటు రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇదొక సువర్ణావకాశం. ఆగస్టు 24న హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లో మెగా జాబ్ మేళా( Job Mela ) నిర్వహించనున్నారు.
Job Mela | త్రినేత్ర.న్యూస్ : నిరుద్యోగ అభ్యర్థులకు( Un Employees ) శుభవార్త.. ప్రయివేటు రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇదొక సువర్ణావకాశం. ఆగస్టు 24న హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లో మెగా జాబ్ మేళా( Job Mela ) నిర్వహించనున్నారు. సోమవారం నాడు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఖాజా మాన్సన్ ఫంక్షన్ హాల్‌లో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
జాబ్ మేళా నిర్వాహకులు మన్నన్ ఖాన్ మాట్లాడుతూ.. ఫార్మా, ఐటీ, ఐటీఈఎస్, ఎడ్యుకేషన్, బ్యాంకింగ్ సెక్టార్‌తో పాటు పలు కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటాయన్నారు. ఆసక్తి గల నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పలు కంపెనీలు వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కల్పిస్తున్నాయని పేర్కొన్నారు.
పది పాసై ఉండాలి..
జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగ అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి పాసై ఉండాలి. అవసరమైతే ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం ఉంటుంది. తదితర వివరాల కోసం 8374315052 నంబర్‌ను సంప్రదించొచ్చు.
సంబంధిత వార్తలు

Vemula Prashanth Reddy | రెడ్డి సొసైటీ భూమిని రేవంత్‌రెడ్డి గుంజుకున్నడు.. ఆ 15 ఎకరాలను తిరిగి ఇవ్వాల్సిందే
ఆగస్టు 22, 2026

Murdered | హైదరాబాద్ మీర్పేట్లో దారుణం.. అర తులం బంగారం కోసం స్కూల్ ఆయా హత్య
ఆగస్టు 22, 2026

Building collapsed in Gachibowli | గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం.. పేకమేడలా కూలిన ఏడంతస్తుల భవనం
ఆగస్టు 22, 2026
తాజావార్తలు
- ●Minister Komatireddy | రోడ్ల పనుల్లో జాప్యం వద్దు.. వేగం పెంచాలి: కోమటిరెడ్డి
- ●కొండా ఫ్యామిలీకి ఒకలా?… కోమటిరెడ్డి ఫ్యామిలీకి మరోలా? తెలంగాణ కాంగ్రెస్‌లో డబుల్ స్టాండర్డ్స్ రచ్చ!!
- ●Adluri Laxman Kumar | ఆశ్రమ పాఠశాలల్లోని సీఆర్టీ సిబ్బంది సమస్యలు పరిష్కారిస్తాం : మంత్రి అడ్లూరి
- ●Bhadohi Train Accident | విషాదం.. రూ.100 ఇవ్వలేదని రైలు కింద పడేందుకు పరుగెత్తిన కొడుకు.. కాపాడబోయి తల్లి మృతి
- ●New EHS Scheme | అమల్లోకి కొత్త ఈహెచ్ఎస్ పథకం
- ●Indiramma Indlu Scheme | జిల్లాల్లోనూ 'ఇందిరమ్మ' టవర్స్.. పేదలకు కేవలం రూ.230కే సిమెంట్ బస్తా

Minister Komatireddy | రోడ్ల పనుల్లో జాప్యం వద్దు.. వేగం పెంచాలి: కోమటిరెడ్డి

కొండా ఫ్యామిలీకి ఒకలా?… కోమటిరెడ్డి ఫ్యామిలీకి మరోలా? తెలంగాణ కాంగ్రెస్‌లో డబుల్ స్టాండర్డ్స్ రచ్చ!!

Adluri Laxman Kumar | ఆశ్రమ పాఠశాలల్లోని సీఆర్టీ సిబ్బంది సమస్యలు పరిష్కారిస్తాం : మంత్రి అడ్లూరి

Bhadohi Train Accident | విషాదం.. రూ.100 ఇవ్వలేదని రైలు కింద పడేందుకు పరుగెత్తిన కొడుకు.. కాపాడబోయి తల్లి మృతి



