Jalamandali | నవంబర్ నాటికి రిజర్వాయర్లు ఎండిపోతాయి..! జలమండలి క్లారిటీ..!!
Jalamandali | ఎల్‌నినో( Elnino ) ప్రభావం వల్ల కరువు సంభవిస్తుందని, ఈ ఏడాది నవంబర్ చివరి నాటికి రిజర్వాయర్లు( Reserviors ) ఎండిపోతాయి.. హైదరాబాద్( Hyderabad ) నగరంలో తాగునీటి సరఫరా నిలిచిపోతుందని జలమండలి( Jalamandali ) పేరిట సోషల్ మీడియాలో వైరలవుతున్న వార్తలపై జలమండలి స్పందించింది.
Jalamandali | త్రినేత్ర న్యూస్ : ఎల్‌నినో( Elnino ) ప్రభావం వల్ల కరువు సంభవిస్తుందని, ఈ ఏడాది నవంబర్ చివరి నాటికి రిజర్వాయర్లు( Reserviors ) ఎండిపోతాయి.. హైదరాబాద్( Hyderabad ) నగరంలో తాగునీటి సరఫరా నిలిచిపోతుందని జలమండలి( Jalamandali ) పేరిట సోషల్ మీడియాలో వైరలవుతున్న వార్తలపై జలమండలి స్పందించింది.
జలమండలి పేరుతో ప్రచారంలో ఉన్న సందేశం అవాస్తవం అని స్పష్టం చేసింది. నవంబర్ చివరికి రిజర్వాయర్లు ఎండిపోతాయన్న వాదనకు అధికారిక ఆధారం లేదు అని తెలిపింది. ఎల్‌నినో ప్రభావం, రాబోయే కరవు కారణంగా నవంబర్ చివరి నాటికి రిజర్వాయర్లు ఎండిపోతాయని, హైదరాబాద్‌లో నీటి సరఫరా పరిమితం అవుతుందని లేదా నిలిచిపోతుందని పేర్కొంటూ వాట్సాప్, సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న సందేశాన్ని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (జలమండలి) జారీ చేయలేదు అని స్పష్టం చేసింది.
రిజర్వాయర్లలో నీటి నిల్వలు, సరఫరా పరిస్థితులపై ఆ సందేశంలో పేర్కొన్న సమాచారం అధికారికం కాదు. జలమండలి పేరుతో వచ్చే నిర్ధారణలేని సందేశాలను నమ్మవద్దని, వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. నీటి సరఫరా, పొదుపుపై సూచనలు జలమండలి అధికారిక ప్రకటనలు, సమాచార మార్గాల ద్వారానే తెలుసుకోవాలి. నీటిని బాధ్యతగా వినియోగించి పొదుపు చేయాలని జలమండలి ప్రజలను కోరుతోంది అని ప్రకటనలో పేర్కొంది.

సంబంధిత వార్తలు

Nagarjuna Sagar | తాగునీటి అవసరాలకు.. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల
అక్టోబర్ 12, 2026

CM Revanth Reddy | ఎల్‌నినో ముప్పుపై అప్రమత్తం.. అధికారులతో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష
అక్టోబర్ 10, 2026

CM Revanth Reddy | 12న ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులపై సీఎం రేవంత్ ప్రత్యేక సమావేశం
అక్టోబర్ 9, 2026
తాజావార్తలు
- ●Delhi High Court | నిరసనల నియంత్రణకు ఎస్ఓపీలు.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్..
- ●Adi Srinivas | లొట్ట పీసు కేసు అని.. ఇప్పుడేమో గజగజ వణికిపోతుండు
- ●Pooja Hegde | బుట్టబొమ్మ బర్త్డే ట్రీట్ - అచ్చ తెలుగు అమ్మాయిగా పూజా హెగ్డే
- ●Godrej Consumer Products | వినియోగదారులకు షాకిచ్చిన గోద్రెజ్.. కన్స్యూమర్ ఉత్పత్తుల ధరలు పెంపు..
- ●Giriraj Singh | 9 రాష్ట్రాల్లో 30 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలో లేదు: గిరిరాజ్ సింగ్
- ●Gold And Silver Prices Today | ప్రపంచ బులియన్ మార్కెట్లలో జోరు.. ఈక్విటీ మార్కెట్లలో లాభాల ఎఫెక్ట్..

Delhi High Court | నిరసనల నియంత్రణకు ఎస్ఓపీలు.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్..

Adi Srinivas | లొట్ట పీసు కేసు అని.. ఇప్పుడేమో గజగజ వణికిపోతుండు

Pooja Hegde | బుట్టబొమ్మ బర్త్డే ట్రీట్ - అచ్చ తెలుగు అమ్మాయిగా పూజా హెగ్డే

Godrej Consumer Products | వినియోగదారులకు షాకిచ్చిన గోద్రెజ్.. కన్స్యూమర్ ఉత్పత్తుల ధరలు పెంపు..



