త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ibomma Ravi | ‘ఐబొమ్మ’ రవి బెయిల్‌ పిటిషన్లు కొట్టివేత

ibomma Ravi | పైరసీ వెబ్‌సైట్‌ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమంది రవి బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.

S

Hyderabad | Published On Jan 7, 2026, 12.55 pm IST

ibomma Ravi | ‘ఐబొమ్మ’ రవి బెయిల్‌ పిటిషన్లు కొట్టివేత
Advertisement

ibomma Ravi | త్రినేత్ర‌.న్యూస్ : పైరసీ వెబ్‌సైట్‌ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమంది రవి బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఐదు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రవి కోర్టును ఆశ్రయించాడు. అయితే కేసు దర్యాప్తు దశలో ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అతడికి విదేశాల్లో పౌరసత్వం ఉందని.. బెయిల్ ఇస్తే దేశం దాటి పోయే అవకాశం ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. విచారణ జరిపిన న్యాయస్థానం రవి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement