Ganja Seize | హైదరాబాద్‌లో రూ. 12 కోట్ల విలువైన గంజాయి సీజ్
Ganja Seize | రాష్ట్రంలో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ ఈగల్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు.
Ganja Seize | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ ఈగల్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు నెల రోజుల పాటు నిఘా పెట్టి.. ఇంటర్నేషనల్ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను ఈగల్ టీమ్ అదుపులోకి తీసుకుంది.
ఈ ఆపరేషన్‌లో భాగంగా కీలక నిందితుడితో పాటు 10 మంది డ్రగ్ స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.12కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ప్రధానంగా థాయిలాండ్ నుంచి హైదరాబాద్‌కు గంజాయి సరఫరా చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.
తాజావార్తలు
- ●Toxic | 'టాక్సిక్' సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..
- ●CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్
- ●HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం
- ●Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ
- ●Ganesh Festival | గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
- ●Harish Rao | జీవో 97 రద్దు చేయకపోతే.. లక్ష మందితో సచివాలయం ముట్టడి

Toxic | 'టాక్సిక్' సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..

CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్

HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం

Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ



