VC Sajjanar | మన సంతోషం.. మరొకరి ప్రాణాలకు ముప్పుగా మారొద్దు..
VC Sajjanar | పర్యావరణంతో పాటు పక్షులకు ముప్పుగా మారిన నిషేధిత చైనీస్ మాంజాపై హైదరాబాద్ నగర పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ మేరకు నగరంలో గురువారం నగర కమిషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి.. పెద్ద ఎత్తున నిషేధిత మాంజాను స్వాధీనం చేసుకున్నారు.
P
Pradeep Manthri
Hyderabad | Jan 8, 2026, 4.13 pm IST

















