ICC | బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మళ్లీ విజ్ఞప్తి.. అయినా పట్టించుకోని ఐసీసీ..?
ICC | టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా తమ మ్యాచ్లను భారత్లో ఆడబోమని స్పష్టం చేసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)కి ఇప్పటికే ఐసీసీకి చేసిన విజ్ఞప్తి విషయంలో చుక్కెదురైంది. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లను తరలించేది లేదని, బంగ్లాదేశ్ ఆడితే ఆడవచ్చని, లేకపోతే మ్యాచ్లలో ఓడిపోయినట్లు భావించాల్సి వస్తుందని ఆ క్రికెట్ బోర్డుకు ఐసీసీ స్పష్టం చేసినట్లు తెలిసింది.
M
Mahesh Reddy B
Cricket | Jan 9, 2026, 1.11 pm IST
















