Smoking | మీరు బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగుతున్నారా.. అయితే పోలీసులు పట్టుకెళ్తారు జాగ్రత్త!
Smoking | మీకు సిగరెట్, బీడీ (Smoking) వంటివి తాగే అలవాటు ఉందా. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగుతారా. అయితే మిమ్మల్ని పోలీసులు పట్టుకెళ్తారు. అవును నిజమే.. ప్రజలకు ఇబ్బంది పెట్టేలా బహింగప్రదేశాల్లో ధూమపానం, మద్యపానం (drinking) చేసే వారిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
Smoking | మీకు సిగరెట్, బీడీ (Smoking) వంటివి తాగే అలవాటు ఉందా. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగుతారా. అయితే మిమ్మల్ని పోలీసులు పట్టుకెళ్తారు. అవును నిజమే.. ప్రజలకు ఇబ్బంది పెట్టేలా బహింగప్రదేశాల్లో ధూమపానం, మద్యపానం (drinking) చేసే వారిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. శుక్రవారం ఒక్కరోజే వంద మందికిపైగా కేసులు నమోదుచేశారు.

మే 7న ఉదయం 6.30 నుంచి 8.30 గంటల వరకు సికింద్రాబాద్ జోన్‌లో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగుతున్న, మద్యం సేవిస్తున్న 110 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు గంజా తీసుకుంటుంగా, 81 మంది మద్యం సేవిసేస్తున్న వారు ఉన్నారు. మరో 28 మంది బహిరంగంగానే పొగతాతున్న వారు ఉన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారందరికీ కౌన్సెలింగ్ ఇచ్చి మరోసారి బహిరంగంగా ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించి పంపారు. ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగుతూనే ఉంటాయని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

Food Delivery | ఫుడ్ డెలివరీ ఆలస్యమైందని.. డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వీడియో
అక్టోబర్ 4, 2026

Bolarum Arms Theft | బొల్లారం మిలిటరీ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్: ముగ్గురు జవాన్లు సహా మరో ఏడుగురు అరెస్ట్.. అసలు స్కెచ్ అదే
అక్టోబర్ 3, 2026

Special Train | ఈ నెల 4, 5 తేదీల్లో సికింద్రాబాద్ – తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు..
అక్టోబర్ 3, 2026
తాజావార్తలు
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
- ●DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్
- ●Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు
- ●Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ

Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్



