Bomb Threat Email | హైదరాబాద్‌లో బాంబు దాడులు చేస్తం.. బెదిరింపు మెయిల్ కలకలం
Bomb Threat Email | జమ్మూ కశ్మీర్‌లో ఇటీవల జరిగిన లష్కరే తోయిబా టాప్ కమాండర్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లతీఫ్ భట్ (Lathiff Butt) హత్యకు ప్రతీకారంగా హైదరాబాద్ (Hyderabad)లో బాంబు దాడులు చేస్తామని పోలీసులకు అందిన మెయిల్ తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
Bomb Threat Email | త్రినేత్ర న్యూస్: జమ్మూ కశ్మీర్‌లో ఇటీవల జరిగిన లష్కరే తోయిబా టాప్ కమాండర్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లతీఫ్ భట్ (Terrorist Lathiff Butt) హత్యకు ప్రతీకారంగా హైదరాబాద్ (Hyderabad)లో బాంబు దాడులు చేస్తామని పోలీసులకు అందిన మెయిల్ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. కాచిగూడ రైల్వే స్టేషన్ లక్ష్యంగా దాడులు చేస్తామని.. హోటల్ టూరిస్ట్ ప్లాజా వద్ద బాంబులేస్తామని అందులో హెచ్చరించారు. 26/11 ఉగ్రదాడి తరహాలో ఈ దాడి జరుగుతుందని మెయిల్‌లో పేర్కొన్నారు.
దీంతో హైదరాబాద్ నగర పోలీసులను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అప్రమత్తం చేశారు. లష్కరే తోయిబా పేరుతో మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నగరవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మెయిల్ సంగతి తేలేవరకు ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | నన్నే కమాండ్ చేస్తరా? కలిసుందామా? కొట్టుకుందామా?
నవంబర్ 22, 2026

Literary Discussion Conference | ఆ కవులవే సకల జన కలాలు.. అందుకే తెలుగు సాహిత్యం పరిపుష్టమైంది: జూలూరు గౌరీ శంకర్
నవంబర్ 22, 2026

Indiramma’s Quotes Book Launch | ‘ఇందిరమ్మ సూక్తులు’ తెలుగు పుస్తకం ఆవిష్కరణ.. ముందుమాట రాసిన సోనియా
నవంబర్ 22, 2026
తాజావార్తలు
- ●Nvidia Chip Smuggling China | ఎన్విడియా చిప్ స్మగ్లింగ్ కేసులో కొత్త మలుపు.. ఆలిస్ హువాంగ్ వెనుక అసలు సూత్రధారి చైనా వ్యాపారవేత్త
- ●Maruti Suzuki | మారుతి కార్ల ధరలకు మరోసారి రెక్కలు.. నేటి నుంచే కొత్త రేట్లు!
- ●CM Revanth Reddy | నన్నే కమాండ్ చేస్తరా? కలిసుందామా? కొట్టుకుందామా?
- ●Sudhakar Son | హీరోగా మారిన కమెడియన్ సుధాకర్ కొడుకు - ఒకే రోజు రెండు సినిమాలతో బాక్సాఫీస్ బరిలో...
- ●Literary Discussion Conference | ఆ కవులవే సకల జన కలాలు.. అందుకే తెలుగు సాహిత్యం పరిపుష్టమైంది: జూలూరు గౌరీ శంకర్
- ●Biotechnology | అంతరిక్షంలో ఔషధాల తయారీకి భారత్ సన్నాహాలు!

Nvidia Chip Smuggling China | ఎన్విడియా చిప్ స్మగ్లింగ్ కేసులో కొత్త మలుపు.. ఆలిస్ హువాంగ్ వెనుక అసలు సూత్రధారి చైనా వ్యాపారవేత్త

Maruti Suzuki | మారుతి కార్ల ధరలకు మరోసారి రెక్కలు.. నేటి నుంచే కొత్త రేట్లు!

CM Revanth Reddy | నన్నే కమాండ్ చేస్తరా? కలిసుందామా? కొట్టుకుందామా?

Sudhakar Son | హీరోగా మారిన కమెడియన్ సుధాకర్ కొడుకు - ఒకే రోజు రెండు సినిమాలతో బాక్సాఫీస్ బరిలో...



