CP Sajjanar | రాత్రి 7 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు.. అర్ధరాత్రి ఒంటి గంట వరకే ఈవెంట్లకు అనుమతి | త్రినేత్ర News
CP Sajjanar | రాత్రి 7 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు.. అర్ధరాత్రి ఒంటి గంట వరకే ఈవెంట్లకు అనుమతి
CP Sajjanar | నూతన సంవత్సర వేడుకల వేళ హైదరాబాద్ పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ పేర్కొన్నారు.