HMWSSB | హమ్మయ్యా.. పని చేస్తున్న ‘జలమండలి’ కస్టమర్ కేర్ నంబర్
HMWSSB | ఎట్టకేలకు జలమండలి కస్టమర్ కేర్ నంబర్ పని చేస్తుంది. గురువారం మధ్యాహ్నం నుంచి కస్టమర్ కేర్ నంబర్ అందుబాటులోకి వచ్చినట్లు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ అధికారులు వెల్లడించారు.
HMWSSB | త్రినేత్ర.న్యూస్ : ఎట్టకేలకు జలమండలి కస్టమర్ కేర్ నంబర్ పని చేస్తుంది. గురువారం మధ్యాహ్నం నుంచి కస్టమర్ కేర్ నంబర్ అందుబాటులోకి వచ్చినట్లు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ అధికారులు వెల్లడించారు. గురువారం ఉదయం నుంచి కస్టమర్ కేర్ నంబర్ 155313 పని చేయకపోవడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీఎస్ఎన్ఎల్ టెక్నికల్ టీమ్‌తో సమన్వయం చేసుకుని, తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించినట్లు పేర్కొన్నారు.
వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా నీటి ట్యాంకర్ బుకింగ్ కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని జలమండలి అధికారులు సూచించిన సంగతి తెలిసిందే. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపారు. సమస్యను వీలైన త్వరగా పరిష్కరించి, సేవలను సాధారణ స్థితికి తీసుకువస్తామని వెల్లడించారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
సంబంధిత వార్తలు

Saggam Anantha Laxmi Kumar | వాటర్ ట్యాంకర్లతో వంద కోట్ల స్కామ్: రోజుకు 50 వేల సంపాదన.. ఏసీబీ వలలో జలమండలి రెడ్ హిల్స్ జీఎం ఆస్తుల చిట్టా
మే 19, 2026

HMWSSB | జలమండలిలో ఎలాంటి నియామకాల్లేవు.. అది అసత్య ప్రచారమే..
మే 19, 2026

ACB Raids | జలమండలి మేనేజర్ కుమార్ నివాసంలో ఏసీబీ సోదాలు.. భారీగా నగదు, ఆస్తులు..!
మే 19, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



