Heavy Rains | హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లపై బారులు తీరిన వాహనాలు
Heavy Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం( Heavy Rains ) కురిసింది. కుండపోత వర్షానికి నగరం అతలాకుతలమైంది. రోడ్లపై భారీగా వరద నీరు( Flood Water ) నిలిచిపోయింది.
Heavy Rains | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం( Heavy Rains ) కురిసింది. కుండపోత వర్షానికి నగరం అతలాకుతలమైంది. రోడ్లపై భారీగా వరద నీరు( Flood Water ) నిలిచిపోయింది. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు బస్తీల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మరో గంట పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
కుత్బుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్, మేడ్చల్, బాచుపల్లి, హైటెక్ సిటీ, కొండాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బోరబండ, అమీర్‌పేట, సోమాజిగూడ, ఖైరతాబాద్, సికింద్రాబాద్, రాంనగర్, తార్నాక, హబ్సిగూడ, నాచారం, ఎల్‌బీనగర్, హయత్‌నగర్, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, మెహిదీపట్నం, గచ్చిబౌలి, జీడిమెట్ల, కొంపల్లి, గండి మైసమ్మ, దుండిగల్, హకీంపేట్, శామీర్‌పేట, బౌరంపేట ఏరియాల్లో వాన దంచికొట్టింది.
సంబంధిత వార్తలు

Peddi Sudarshan Reddy | పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల.. యశోదా వైద్యులు ఏమన్నారంటే..?
జులై 28, 2026

RTC Employees save a girl | 10 రూపాయల నోటుతో బస్సెక్కిన బాలిక.. కదలికలు చూసి కాపాడిన డ్రైవర్, కండక్టర్
జులై 28, 2026

Minister Ponguleti | భూ వివాదాల్లేని తెలంగాణ నిర్మాణంలో రీ-సర్వే కీలక ఘట్టం
జులై 28, 2026
తాజావార్తలు
- ●Minor Girls Rescued | మైనర్ బాలికలు దొరికారు..! సాంకేతికతతో జాడ కనిపెట్టిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు
- ●Peddi Sudarshan Reddy | పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల.. యశోదా వైద్యులు ఏమన్నారంటే..?
- ●Jayam Ravi | జయం రవి భార్యకు షాకిచ్చిన కోర్టు - విడాకుల కేసులో కోలీవుడ్ హీరోకు ఊరట
- ●RTC Employees save a girl | 10 రూపాయల నోటుతో బస్సెక్కిన బాలిక.. కదలికలు చూసి కాపాడిన డ్రైవర్, కండక్టర్
- ●Minister Ponguleti | భూ వివాదాల్లేని తెలంగాణ నిర్మాణంలో రీ-సర్వే కీలక ఘట్టం
- ●International Tiger Day | దేశంలో పులులు 3,682

Minor Girls Rescued | మైనర్ బాలికలు దొరికారు..! సాంకేతికతతో జాడ కనిపెట్టిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు

Peddi Sudarshan Reddy | పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల.. యశోదా వైద్యులు ఏమన్నారంటే..?

Jayam Ravi | జయం రవి భార్యకు షాకిచ్చిన కోర్టు - విడాకుల కేసులో కోలీవుడ్ హీరోకు ఊరట

RTC Employees save a girl | 10 రూపాయల నోటుతో బస్సెక్కిన బాలిక.. కదలికలు చూసి కాపాడిన డ్రైవర్, కండక్టర్



