Lulu Mall | లులు మాల్లో గన్ కలకలం.. యాజమాన్యంపై కేసు
Lulu Mall | హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఉన్న లులు మాల్ (Lulu Mall) సెక్యూరిటీ లోపాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నది. ఓ వ్యక్తి ఏకంగా తుపాకీతో మాల్లోకి ప్రవేశించాడు.
Lulu Mall | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్లోని కూకట్పల్లిలో (KPHB) ఉన్న లులు మాల్ (Lulu Mall) సెక్యూరిటీ లోపాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇటీవల ఓ సినిమా పాట విడుదల చేయడం, హీరోయిన్ చూడటానికి అభిమానులు ఒక్కసారిగా ఎగబడటంతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. దీంతో పోలీసులు ఈవెంట్ నిర్వాహకులతోపాటు మాల్ యాజమాన్యంపై కేసు నమోదుచేసింది. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా తుపాకీతో మాల్లోకి ప్రవేశించాడు.
మాల్లో పార్కింగ్ విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పాతబస్తీకి చెందిన సిద్ధిఖీ జేబులో గన్ను గుర్తించారు. గన్ను (Gun) స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్ ఉందని నిర్ధరించారు. అయితే మాల్లోకి ప్రవేశించే సమయంలో భద్రతా తనిఖీలు సరిగా నిర్వహించకపోవడంతో లులు మాల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

Hyderabad | హైదరాబాద్లో మరో నాలుగు చెరువుల అభివృద్ధి.. 227 కోట్లతో తొలిదశ పనులు
జులై 14, 2026

Tanneru Venkatesham | నీళ్లను ఒడిసి పట్టండి.. తాగునీటికే 40 టీఎంసీలు అవసరం : తన్నీరు వెంకటేశం
జులై 13, 2026

OU 85th Convocation | స్నాతకోత్సవం ఒక్క వేడుకే కాదు.. విద్యార్థుల విజయాల ఉత్సవం కూడా
జులై 13, 2026
తాజావార్తలు
- ●Jio | జియో ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్లలో భారీ మార్పులు.. అదే ధరకు 4 రెట్లు ఎక్కువ డేటా..
- ●Revanth Reddy | కేంద్ర మంత్రులు గడ్కరీ, రామ్మోహన్ నాయుడితో సీఎం రేవంత్ భేటీ..
- ●Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకు పోటెత్తుతున్న భక్తులు.. 11 రోజుల్లోనే 2.75 లక్షల మంది దర్శనం
- ●Jana Nayagan vs Sigma | తండ్రితో బాక్సాఫీస్ ఫైట్ - తనయుడి త్యాగం - దళపతి విజయ్ కొడుకు డెబ్యూ మూవీ వాయిదా?
- ●Prashant Kishor | రూ. 5.77 కోట్ల అప్పులు, కారు లేదు, ఎనిమిది క్రిమినల్ కేసులు.. ప్రశాంత్ కిషోర్ ఆస్తుల వివరాలు
- ●NCL Recruitment | నార్తర్న్ కోల్డ్ఫీల్డ్స్లో 259 మైనింగ్ సిర్దార్, సర్వేయర్ ఉద్యోగాలు..

Jio | జియో ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్లలో భారీ మార్పులు.. అదే ధరకు 4 రెట్లు ఎక్కువ డేటా..

Revanth Reddy | కేంద్ర మంత్రులు గడ్కరీ, రామ్మోహన్ నాయుడితో సీఎం రేవంత్ భేటీ..

Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకు పోటెత్తుతున్న భక్తులు.. 11 రోజుల్లోనే 2.75 లక్షల మంది దర్శనం

Jana Nayagan vs Sigma | తండ్రితో బాక్సాఫీస్ ఫైట్ - తనయుడి త్యాగం - దళపతి విజయ్ కొడుకు డెబ్యూ మూవీ వాయిదా?



