త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jayalalithaa | వారి హామీ మేర‌కు.. జ‌య‌ల‌లిత ఇంటికి సీజ్ తొల‌గింపు

Jayalalithaa | ఆస్తి ప‌న్ను బ‌కాయి నేప‌థ్యంలో హైద‌రాబాద్ శ్రీన‌గ‌ర్ కాల‌నీలోని త‌మిళ‌నాడు దివంగ‌త మాజీ సీఎం జ‌య‌లలిత నివాసాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఈ సీజ్‌పై ఆమె కుటుంబ స‌భ్యులు స్పందించారు.

S

Hyderabad | Published On Mar 31, 2026, 7.35 pm IST

Jayalalithaa | వారి హామీ మేర‌కు.. జ‌య‌ల‌లిత ఇంటికి సీజ్ తొల‌గింపు
Advertisement

Jayalalithaa | త్రినేత్ర‌.న్యూస్ : ఆస్తి ప‌న్ను బ‌కాయి నేప‌థ్యంలో హైద‌రాబాద్ శ్రీన‌గ‌ర్ కాల‌నీలోని త‌మిళ‌నాడు దివంగ‌త మాజీ సీఎం జ‌య‌లలిత నివాసాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఈ సీజ్‌పై ఆమె కుటుంబ స‌భ్యులు స్పందించారు. పెండింగ్‌లో ఉన్న బ‌కాయిల‌ను మ‌రో నెల రోజుల్లో చెల్లిస్తామ‌ని హామీ ఇవ్వ‌డంతో సీజ్‌ను అధికారులు తొల‌గించారు. రూ. 1 కోటి 59 ల‌క్ష‌ల బ‌కాయిలు ఉండ‌గా, ఇందులో రూ. 78 ల‌క్ష‌లు ప్రిన్సిప‌ల్ అమౌంట్, రూ. 81 ల‌క్ష‌లు వ‌డ్డీ ఉన్న‌ట్లు అధికారులు తేల్చారు.

Advertisement

తాజావార్తలు

Advertisement