HMWSSB | నగర ప్రజలకు శుభవార్త.. ఉచిత నీటి సరఫరా పథకం కొనసాగింపు
HMWSSB | రేవంత్ సర్కార్ హైదరాబాద్ నగర ప్రజలకు శుభవార్త వినిపించింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలు చేసిన ఉచిత నీటి సరఫరా పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
HMWSSB | త్రినేత్ర.న్యూస్ : రేవంత్ సర్కార్ హైదరాబాద్ నగర ప్రజలకు శుభవార్త వినిపించింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలు చేసిన ఉచిత నీటి సరఫరా పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకానికి ప్రభుత్వం రూ. 75 కోట్లు మంజూరు చేసింది. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ రీయింబర్స్‌మెంట్ కింద రూ. 75 కోట్లకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. దీంతో నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పథకాన్ని పొందడం ఎలా..?
నల్లా కనెక్షన్‌కు మీ ఆధార్ నంబర్, కస్టమర్ అకౌంట్ నంబర్‌ను అనుసంధానించాలి. మురికివాడలు మినహా, మిగిలిన డొమెస్టిక్ వినియోగదారులందరూ విధిగా వాటర్ మీటర్లు బిగించుకోవాలి. నెలకు 20 వేల లీటర్ల వరకు మాత్రమే నీరు ఉచితంగా లభిస్తుంది. ఒకవేళ నీటి వినియోగం ఈ పరిమితిని దాటితే, అదనపు వినియోగానికి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు, బిల్లుల వివరాలు లేదా ఆధార్ అనుసంధానం కోసం హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు. లేదా బోర్డు వారి కస్టమర్ కేర్ నంబర్ 155313 కు కాల్ చేయొచ్చు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Vaibhav Suryavanshi | టీమిండియా జెర్సీలో వైభవ్ సూర్యవంశీ..? బీసీసీఐ కార్యదర్శి ఏమన్నారంటే..!
- ●India US Trade Deal | భారత్-అమెరికా మెగా ట్రేడ్ డీల్ రెడీ: 99 శాతం చర్చలు పూర్తి.. త్వరలోనే గుడ్‌న్యూస్
- ●Rashmika Mandanna | రష్మిక తగ్గేదేలే ... బాలీవుడ్ సినిమాకు నేషనల్ క్రష్ రెమ్యూనరేషన్ చూస్తే మైండ్ బ్లాకే!
- ●Traffic Restrictions | తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. రేపు పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!
- ●Supreme Court | సీబీటీ విధానం కుదరదు.. నీట్ రీ ఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- ●HCA | హెచ్‌సీఏ నిధుల అక్రమాలపై సిట్ దర్యాప్తు.. త్వరలో చార్జ్‌షీట్ దాఖలు చేయనున్న సిట్..!

Vaibhav Suryavanshi | టీమిండియా జెర్సీలో వైభవ్ సూర్యవంశీ..? బీసీసీఐ కార్యదర్శి ఏమన్నారంటే..!

India US Trade Deal | భారత్-అమెరికా మెగా ట్రేడ్ డీల్ రెడీ: 99 శాతం చర్చలు పూర్తి.. త్వరలోనే గుడ్‌న్యూస్

Rashmika Mandanna | రష్మిక తగ్గేదేలే ... బాలీవుడ్ సినిమాకు నేషనల్ క్రష్ రెమ్యూనరేషన్ చూస్తే మైండ్ బ్లాకే!

Traffic Restrictions | తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. రేపు పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!






