Hyderabad | హైదరాబాద్‌లో ఘోరం.. నడిరోడ్డుపై బైక్ దగ్ధం
Hyderabad | హైదరాబాద్ నగరంలోని టోలిచౌకీలో ఘోరం జరిగింది. మిట్ట మధ్యాహ్నం.. నడిరోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ బైక్‌లో మంటలు చెలరేగాయి. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో.. ఆందోళనకు గురైన బైకర్.. రోడ్డుపైనే వదిలేశాడు.
Hyderabad | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలోని టోలిచౌకీలో ఘోరం జరిగింది. మిట్ట మధ్యాహ్నం.. నడిరోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ బైక్‌లో మంటలు చెలరేగాయి. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో.. ఆందోళనకు గురైన బైకర్.. రోడ్డుపైనే వదిలేశాడు.
అప్రమత్తమైన స్థానికులు.. సమీప దుకాణం నుంచి నీటిని తీసుకొచ్చి మంటలను ఆర్పేశారు. బైక్ పూర్తిగా కాలిపోయింది. కళ్ల ముందే బైక్ దగ్ధం కావడంతో యజమాని ఆందోళన వ్యక్తం చేశాడు. బైక్‌లో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




