Rangareddy | పెట్రోల్ బంక్‌లో ఎగిసిపడ్డ అగ్నికీలలు.. రాపిడినే కారణమా..?
Rangareddy | రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ పెట్రోల్ బంకులో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపు చేసింది.
Rangareddy | త్రినేత్ర.న్యూస్ : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ పెట్రోల్ బంకులో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపు చేసింది.
అయితే పెట్రోల్ పోసిన తర్వాత గన్ తొలగించకముందే.. కారు ముందుకు వెళ్లడంతో అగ్నికీలలు ఎగిసిపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పెట్రోల్ గన్ రాపిడి, ఎర్తింగ్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది పేర్కొంది.
తాజావార్తలు
- ●Harish Rao | రైతుల కోపాగ్నిలో మాడి మసైపోతావ్ రేవంత్ : హరీశ్‌రావు
- ●MLC Deshapathi Srinivas | మా రక్తం తీసుకో.. కానీ రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు : ఎమ్మెల్సీ దేశపతి
- ●Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్
- ●Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?
- ●Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం
- ●Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్

Harish Rao | రైతుల కోపాగ్నిలో మాడి మసైపోతావ్ రేవంత్ : హరీశ్‌రావు

MLC Deshapathi Srinivas | మా రక్తం తీసుకో.. కానీ రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు : ఎమ్మెల్సీ దేశపతి

Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్

Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?






