MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
MGBS | ఎంజీబీఎస్‌లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాట్‌ఫామ్‌పై నిలిపి ఉంచిన సూపర్ లగ్జరీ బస్సు ముందు భాగంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడున్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.
MGBS | త్రినేత్ర.న్యూస్ : ఎంజీబీఎస్‌లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాట్‌ఫామ్‌పై నిలిపి ఉంచిన సూపర్ లగ్జరీ బస్సు ముందు భాగంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడున్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. పక్కనున్న బస్సులను దూరంగా ఉంచారు.
ఆర్టీసీ సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపు చేసింది. ఈ ప్రమాదంలో అటు ఆర్టీసీ సిబ్బందికి కానీ, ఇటు ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదానికి గురైన బస్సును గద్వాల డిపోకు చెందిన సూపర్ లగ్జరీగా పోలీసులు గుర్తించారు.
అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. నిర్వహణ లోపమా..? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలో ఆర్టీసీ సిబ్బంది, పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఎంజీబీఎస్‌లో గద్వాల డిపో ఆర్టీసీ బస్సుకు అగ్నిప్రమాదం
ఒక్కసారిగా బస్సు నుండి మంటలు చెలరేగడంతో, భయంతో బస్సు దిగి పరుగులు తీసిన ప్రయాణికులు pic.twitter.com/t90oQA9rCW
— Telugu Scribe (@TeluguScribe) May 26, 2026
సంబంధిత వార్తలు

Murder | హైదరాబాద్‌లో దారుణం.. కొబ్బరికాయలు నరికే కత్తితో పొడిచి చంపారు
ఆగస్టు 4, 2026

Flight Hit By Turbulence | ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు.. 12 మందికి గాయాలు
ఆగస్టు 4, 2026

Harish Rao | డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కు పూర్తి స్థాయి అధికారిని నియమించాలి.. హరీశ్ రావు డిమాండ్
ఆగస్టు 4, 2026
తాజావార్తలు
- ●Snake bites | రెండు నిమిషాల్లో ఐదుసార్లు కాటేసిన పాము.. మహిళను కాపాడిన 35 ఇంజక్షన్లు
- ●USPC | ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై దశలవారీ పోరాటం
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు బ్రేక్.. 4 రోజుల ర్యాలీకి తెర, ఆర్బీఐ నిర్ణయంపై ఉత్కంఠ..
- ●RTC Employees | రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పించండి
- ●BRSV | ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే దుష్ప్రచారం: బీఆర్ఎస్వీ
- ●Sony BRAVIA 9II | సోనీ నుంచి 115 ఇంచుల భారీ టీవీ.. ధర ఎంతంటే..?

Snake bites | రెండు నిమిషాల్లో ఐదుసార్లు కాటేసిన పాము.. మహిళను కాపాడిన 35 ఇంజక్షన్లు

USPC | ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై దశలవారీ పోరాటం

Stock Markets | స్టాక్ మార్కెట్లకు బ్రేక్.. 4 రోజుల ర్యాలీకి తెర, ఆర్బీఐ నిర్ణయంపై ఉత్కంఠ..

RTC Employees | రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పించండి



