Murder | హైదరాబాద్‌లో దారుణం.. కొబ్బరికాయలు నరికే కత్తితో పొడిచి చంపారు
Murder | హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. సింగరేణి కాలనీలో హమేర్(35) అనే యువకుడిని కొబ్బరి కాయలు నరికే కత్తితో పొడిచి చంపారు.
Murder | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. సింగరేణి కాలనీలో హమేర్(35) అనే యువకుడిని కొబ్బరి కాయలు నరికే కత్తితో పొడిచి చంపారు. అందరూ చూస్తుండగానే కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వ్యక్తిగత విభేదాలే కారణమా? లేక మరే కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసి పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హమేర్‌పై గతంలో కొన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిసింది. కాగా, మృతుడు, నిందితుడు ఇద్దరూ గంజాయి సేవించే యువకుల బృందానికి చెందినవారిగా ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సంబంధిత వార్తలు

ABVP Protest | హైడ్రా కమిషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు.. వెంటనే ఆ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలి
ఆగస్టు 6, 2026

Liquor Shops | అబ్బా.. హైదరాబాద్‌లో మళ్లీ వైన్స్ బంద్
ఆగస్టు 6, 2026

MLA Prakash Goud | వాడెవడో నాకు సంబంధం లేదు.. కుమారుడిపై ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
ఆగస్టు 6, 2026
తాజావార్తలు
- ●Telangana Cyber Crime Control | సైబర్ నేరగాళ్ల గుండెల్లో దడ.. కట్టడిలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ
- ●Prof Jayashankar Birth Anniversary | తెలంగాణ వచ్చినంక నాకు సంబంధాలు చూస్తావా? నవ్వులు పూయించిన ప్రొఫెసర్ జయశంకర్ ఆన్సర్!
- ●Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ
- ●KTR Felicitates Journalist | జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ ఫొటో జర్నలిస్ట్.. అభినందించిన కేటీఆర్
- ●Rakesh Reddy | 2028లో నేనే, 2033లో కూడా నేనే.. ఎంతసేపు ఇదే ధ్యాసనా రేవంత్?
- ● స్క్రీన్ వెనుక మాయాజాలం: డీప్‌ఫేక్ మూలాల్ని నరుకుతున్న ‘డిజిటల్ డిటెక్టివ్లు’

Telangana Cyber Crime Control | సైబర్ నేరగాళ్ల గుండెల్లో దడ.. కట్టడిలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ

Prof Jayashankar Birth Anniversary | తెలంగాణ వచ్చినంక నాకు సంబంధాలు చూస్తావా? నవ్వులు పూయించిన ప్రొఫెసర్ జయశంకర్ ఆన్సర్!

Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ

KTR Felicitates Journalist | జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ ఫొటో జర్నలిస్ట్.. అభినందించిన కేటీఆర్



