Hit and Run | రైతును ఢీకొట్టిన ఆటో.. ఆగకుండా వెళ్లిపోయిన డ్రైవర్
Hit and Run | హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్‌లో (Pahadi Shareef) దారుణం చోటుచేసుకున్నది. పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న ఓ రైతును ఆటో (Hit and Run) ఢీకొట్టింది.
Hit and Run | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్‌లో (Pahadi Shareef) దారుణం చోటుచేసుకున్నది. పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న ఓ రైతును ఆటో (Hit and Run) ఢీకొట్టింది. దీంతో అతడు మృతిచెందాడు. అంబోజి యాదయ్య అనే రైతు పొలం పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్ నగర్ వద్ద అతడిని ఆటో ఢీకొట్టింది. దీంతో అతని తలకు తీవ్ర గాయమైంది.
అయితే ఆటోను ఆపకుండానే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా, గాయపడిన యాదయ్యను స్థానికులు దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా ప్రమాదానికి కారణమైన ఆటోను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




