త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shamshabad Airport | శంషాబాద్ విమానాశ్ర‌యంలో 9.5 కోట్ల విలువైన‌ డ్రగ్స్ సీజ్‌

Shamshabad Airport | శంషాబాద్ విమానాశ్ర‌యంలో (Shamshabad Airport) భారీగా డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డ్డాయి. బ్యాంకాక్ నుంచి వ‌చ్చిన విమానంలో ప్ర‌యాణికుల‌ను డీఆర్ఐ అధికారులు త‌నిఖీ చేశారు.

G

Hyderabad | Published On Jan 31, 2026, 5.45 pm IST

Shamshabad Airport | శంషాబాద్ విమానాశ్ర‌యంలో 9.5 కోట్ల విలువైన‌ డ్రగ్స్ సీజ్‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: శంషాబాద్ విమానాశ్ర‌యంలో (Shamshabad Airport) భారీగా డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డ్డాయి. బ్యాంకాక్ నుంచి వ‌చ్చిన విమానంలో ప్ర‌యాణికుల‌ను డీఆర్ఐ అధికారులు త‌నిఖీ చేశారు. ఈక్ర‌మంలో ఓ ప్ర‌యాణికుడి బ్యాగులో 27 కిలోల హైడ్రోపోనిక్ (Hydroponic) గంజాయిని గుర్తించారు. దీంతో దానిని స్వాధీనం చేసుకుని, సీజ్ చేశారు. దాని విలువ రూ.9.5 కోట్లు ఉంటుంద‌ని చెప్పారు. ఏడుగురిని అదుపులోకి తీసుకున్న‌మాన్నారు.

కాగా, శుక్ర‌వారం కూడా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విదేశీ గంజాయిని సీజ్ చేసిన విష‌యం తెలిసిందే. బ్యాంకాక్ నుంచి వ‌స్తున్న న‌లుగురు ప్రయాణికులను, వారి వద్ద గంజాయి తీసుకునేందుకు వచ్చిన మరో ముగ్గురి అరెస్టు చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement