Swimming Pool | ఈత.. కారాదు కడుపు కోత..! | త్రినేత్ర News
Swimming Pool | ఈత.. కారాదు కడుపు కోత..!
పిల్లల భద్రత ఒక్కరి బాధ్యత, కుటుంబం, అపార్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్, సమాజం అందరూ కలిసి తీసుకోవాల్సిన సమిష్టి బాధ్యత. పర్యవేక్షణ, స్పష్టమైన భద్రతా నియమాలు, ముందస్తు జాగ్రత్తలతో ఇలాంటి విషాదాలను నివారించవచ్చు.