CJP | రేపు ఇందిరాపార్క్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన.. అనుమతించిన పోలీసులు
CJP | త్రినేత్ర.న్యూస్: సోషల్ మీడియా సంచలనం కాక్రోచ్ జనతా పార్టీ (CJP) దేశ వ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే ఢిల్లీ, లక్నో తదితర పట్టణాల్లో ఆందోళనలు చేపట్టిన సీజేపీ.. హైదరాబాద్‌లోనూ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇందిరాపార్క్ (Indira Park) దీనికి వేదిక కానుంది.
CJP | త్రినేత్ర.న్యూస్: సోషల్ మీడియా సంచలనం కాక్రోచ్ జనతా పార్టీ (CJP) దేశ వ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే ఢిల్లీ, లక్నో తదితర పట్టణాల్లో ఆందోళనలు చేపట్టిన సీజేపీ.. హైదరాబాద్‌లోనూ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇందిరాపార్క్ (Indira Park) దీనికి వేదిక కానుంది. ఆదివారం (జూన్ 14) నిర్వహించనున్న ఈ ఆందోళనకు పోలీసులు అనుమతి కూడా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీజేపీ వ్యవస్థాపకుడు లభించింది.అభిజీత్ దిప్కేతో పాటు సామాజిక ఉద్యమకారులు సోనమ్ వాంగ్‌చుక్, సామాజిక కార్యకర్తలు విజయ్ మల్లాంగి, రుచిత్ ఆశాకమల్, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొననున్నారు.
ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్‌లో ఈ కార్యక్రమం జరుగనుంది. దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో జరుగుతున్న లోపాలు, అక్రమాలకు వ్యతిరేకంగా ఈ నిరసన చేపట్టనున్నారు. పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, కాంపిటేటివ్ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలను పూర్తిగా అరికట్టాలని, ప్రవేశ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతను పెంచాలని, ఫలితాలను సకాలంలో విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిర్దిష్ట విద్యా మేనిఫెస్టోను అమలు చేయాలని తెలిపారు.
సంబంధిత వార్తలు

KBR Park | నేటి నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు.. రూట్ మ్యాప్ ఇదే
ఆగస్టు 18, 2026

జెన్-జీ రూట్ వేరు… పొలిటీషియన్స్ మైండ్ సెట్ వేరు: యువత ‘హాష్‌ట్యాగ్’ విప్లవాన్ని పసిగట్టడంలో పాలకుల ఘోర వైఫల్యం!
ఆగస్టు 18, 2026

Ponguleti Srinivas Reddy | హక్కుదారులకు హామీ ఇస్తున్నా.. 22ఎ వల్ల గజం భూమిని కూడా పోనివ్వం
ఆగస్టు 17, 2026
తాజావార్తలు
- ●Traffic Restrictions | ఇవాళ సాయంత్రం ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●KBR Park | నేటి నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు.. రూట్ మ్యాప్ ఇదే
- ●Zodiac Signs | ఈ నాలుగు రాశుల వారు.. భర్తలను అదుపులో పెడుతారట..! మరి మీ రాశి ఉందా..?
- ●Horoscope | ఆగస్టు 18 రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ఆకస్మిక లాభాలు..!
- ●జెన్-జీ రూట్ వేరు... పొలిటీషియన్స్ మైండ్ సెట్ వేరు: యువత 'హాష్‌ట్యాగ్' విప్లవాన్ని పసిగట్టడంలో పాలకుల ఘోర వైఫల్యం!
- ●HYDRA Prajavani Complaints | హైడ్రా కూల్చిన చోటే మళ్లీ నిర్మాణాలు.. పార్కులనూ వదలట్లేదు

Traffic Restrictions | ఇవాళ సాయంత్రం ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

KBR Park | నేటి నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు.. రూట్ మ్యాప్ ఇదే

Zodiac Signs | ఈ నాలుగు రాశుల వారు.. భర్తలను అదుపులో పెడుతారట..! మరి మీ రాశి ఉందా..?

Horoscope | ఆగస్టు 18 రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ఆకస్మిక లాభాలు..!



