CMC | సరిపోదా శనివారం.. పాత ఫర్నీచర్ కోసం
CMC | మీ ఇంట్లో ఫర్నీచర్ పాడైపోయిందా..? లేక పాతబడిందా..? అయితే ఆ పాత ఫర్నీచర్( Old Furniture )ను డంప్ యార్డ్‌కు తరలిస్తున్నారా..? అయితే అలా చేయకండి. మీ ఇంట్లో ఉన్న పాత ఫర్నీచర్‌ను మాకు ఇచ్చేయండి అంటూ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్( CMC ) ముందుకు వచ్చింది.
CMC | త్రినేత్ర న్యూస్ : మీ ఇంట్లో ఫర్నీచర్ పాడైపోయిందా..? లేక పాతబడిందా..? అయితే ఆ పాత ఫర్నీచర్( Old Furniture )ను డంప్ యార్డ్‌కు తరలిస్తున్నారా..? అయితే అలా చేయకండి. మీ ఇంట్లో ఉన్న పాత ఫర్నీచర్‌ను మాకు ఇచ్చేయండి అంటూ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్( CMC ) ముందుకు వచ్చింది. పాత ఫర్నీచర్‌ను డంప్ యార్డుకు తరలించకుండా.. సీఎంసీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ప్రతి శనివారం ఈ కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేసింది. పాత ఫర్నీచర్‌తో పాటు కట్టెతో తయారు చేసిన వస్తువులను మాత్రమే స్వీకరిస్తామని తెలిపింది. సీఎంసీ క్యూర్ కోడ్‌ను స్కాన్ చేసి మీ వివరాలు నమోదు చేస్తే.. మీ గడప వద్దకు వచ్చి పాత ఫర్నీచర్‌ను తీసుకెళ్తామని సీఎంసీ ప్రకటించింది.

తాజావార్తలు
- ●CJI Justice Surya Kant | న్యాయం కోసం ధైర్యంగా నిలబడాలి
- ●IRDAI | లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు ఐఆర్డీఏఐ ఊరట.. ప్రీమియం చెల్లింపులకు రుణాలు..
- ●Ntr | జైలర్ 2 డైరెక్టర్‌తో ఎన్టీఆర్ పాన్ ఇండియన్ మూవీ - టైటిల్ ఇదేనా?
- ●DMK | బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు జరపండి.. ఈవీఎంలు ఇక చాలు : డీఎంకే
- ●KTR | వినయ్! నేనున్నా భయపడకు.. మంచి వైద్యమిప్పిస్తా
- ●TTD | హనుమంత వాహనంపై కోదండ రామునిగా మలయప్పస్వామి

CJI Justice Surya Kant | న్యాయం కోసం ధైర్యంగా నిలబడాలి

IRDAI | లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు ఐఆర్డీఏఐ ఊరట.. ప్రీమియం చెల్లింపులకు రుణాలు..

Ntr | జైలర్ 2 డైరెక్టర్‌తో ఎన్టీఆర్ పాన్ ఇండియన్ మూవీ - టైటిల్ ఇదేనా?

DMK | బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు జరపండి.. ఈవీఎంలు ఇక చాలు : డీఎంకే





