KTR | వినయ్! నేనున్నా భయపడకు.. మంచి వైద్యమిప్పిస్తా
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు.
- బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 13 ఏళ్ల బాలుడికి కేటీఆర్ భరోసా
KTR | త్రినేత్ర న్యూస్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 13 ఏళ్ల బాలుడికి అండగా ఉండి మంచి వైద్యం ఇప్పిస్తానని మాటిచ్చారు. మందులేసుకుంటే మంచిగైతవని వెన్నుతట్టి భరోసా కల్పించారు.
ఇవీ వివరాలు.. ఖమ్మం కూసుమంచిలోని నరసింహులగూడెంకు చెందిన కర్నె ఆదినారాయణ, అనిత దంపతుల కుమారుడు వినయ్ (13) బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధ పడుతున్నాడు. అయితే కేటీఆర్‌ను ఒక్కసారైనా కలవాలని, ఆయనతో ఒక ఫొటో దిగాలనేది వినయ్ కోరిక. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్.. బాలుడి కోరికను, అనారోగ్య పరిస్థితిని వెంటనే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి వినయ్‌తో పాటు కుటుంబ సభ్యులు కేటీఆర్‌ను కలిసేలా చొరవ తీసుకున్నారు. వినయ్‌ను కేటీఆర్ శనివారం కలిసి ఆప్యాయంగా మాట్లాడారు. అతనికి ధైర్యం చెప్పారు. బాలుడికి అవసరమైన మెరుగైన వైద్య సహాయం అందేలా చూస్తామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
మరోసారి మంచి మనసు చాటుకున్న కేటీఆర్
బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 13 ఏళ్ల బాలుడికి కేటీఆర్ భరోసార
ఖమ్మం కూసుమంచిలోని నరసింహులగూడెంకు చెందిన ఆదినారాయణ, అనిత దంపతుల కుమారుడు వినయ్(13) బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధ పడుతున్నాడు
ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్.. అతనికి అత్యుత్తమ వైద్యం అందించేందుకు అవసరమైన సహకారం అందిస్తానని భరోసా
ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలంటూ.. వినయ్‌కు, అతని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కేటీఆర్
— PulseNewsBreaking (@pulsenewsbreak) October 17, 2026
తాజావార్తలు
- ●Dodla Dairy | దొడ్ల డెయిరీ పాలు నాసిరకం.. కంపెనీపై ప్రాసిక్యూషన్ ఆర్డర్
- ●Ex-IAS Divya Mittal Political Party | ఐఏఎస్ వదిలి 'జననీతి భారత్' పార్టీ పెట్టిన దివ్యా మిట్టల్.. 2027 యూపీ ఎన్నికల్లో పోటీ
- ●Harish Rao | మన్ను తిన్న పాము లెక్క కదులవు మెదులవు
- ●Starlink | భారత్‌లో హైస్పీడ్ ఇంటర్నెట్కు స్టార్‌లింక్ సిద్ధం.. రిలయన్స్ కామెంట్లకు మస్క్ రియాక్షన్..
- ●Bathukamma | అబుదాబిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
- ●Keerthy Suresh | బర్త్‌డే రోజు డబుల్ ట్రీట్ ఇచ్చిన కీర్తి సురేష్ - ఒకటి క్లాస్ - మరోటి మాస్

Dodla Dairy | దొడ్ల డెయిరీ పాలు నాసిరకం.. కంపెనీపై ప్రాసిక్యూషన్ ఆర్డర్

Ex-IAS Divya Mittal Political Party | ఐఏఎస్ వదిలి 'జననీతి భారత్' పార్టీ పెట్టిన దివ్యా మిట్టల్.. 2027 యూపీ ఎన్నికల్లో పోటీ

Harish Rao | మన్ను తిన్న పాము లెక్క కదులవు మెదులవు

Starlink | భారత్‌లో హైస్పీడ్ ఇంటర్నెట్కు స్టార్‌లింక్ సిద్ధం.. రిలయన్స్ కామెంట్లకు మస్క్ రియాక్షన్..




