Car Catches Fire | హస్తినాపురం చౌరస్తాలో నిలిపి ఉన్న కారు దగ్ధం..
Car Catches Fire | రంగారెడ్డి జిల్లా హస్తినాపురం చౌరస్తాలో నిలిపి ఉన్న కారులో మంటలు చెలరేగి పూర్తిగా (Car Catches Fire) దగ్ధమైంది. గురువారం తెల్లవారుజామున చౌరస్తాలో నిలిపి ఉన్న షిఫ్ట్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Car Catches Fire | త్రినేత్ర న్యూస్: రంగారెడ్డి జిల్లా హస్తినాపురం చౌరస్తాలో నిలిపి ఉన్న కారులో మంటలు చెలరేగి పూర్తిగా (Car Catches Fire) దగ్ధమైంది. గురువారం తెల్లవారుజామున చౌరస్తాలో నిలిపి ఉన్న షిఫ్ట్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు కారు మొత్తానికి వ్యాపించాయి. గమనించిన స్థానికులు పోలీసులతోపాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేలోపే కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎవరైనా ఆకతాయిల కావాలనే కారుకు నిప్పంటించారా? లేదా ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హస్తినాపురం (Hastinapuram) కూడలిలో సీసీటీవీ ఫుటేజీలకు పరిశీలిస్తున్నారు. కారు నంబరు ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
తాజావార్తలు
- ●Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...
- ●K Kavitha | చిత్రపురి అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలి : కల్వకుంట్ల కవిత
- ●Jantar Mantar Protest | ఢిల్లీలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు.. కేంద్రంపై సీజేపీ విమర్శలు..
- ●Black Holes | బ్లాక్హోల్స్తోనూ గ్రహాల సృష్టి!
- ●Road Accident | ఆమెకు ఇంకా భూమ్మీద నూకలు ఉన్నయ్.. వీడియో
- ●Sharwanand | అచ్చ తెలంగాణ మాండలికంతో భోగి పాట - కమ్మరోళ్ల గంగగా శర్వానంద్

Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...

K Kavitha | చిత్రపురి అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలి : కల్వకుంట్ల కవిత

Jantar Mantar Protest | ఢిల్లీలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు.. కేంద్రంపై సీజేపీ విమర్శలు..

Black Holes | బ్లాక్హోల్స్తోనూ గ్రహాల సృష్టి!





