Bhagyashri Borse | అల్ట్రా మోడ్రన్ లుక్‌లో భాగ్యశ్రీ బోర్సే
ట్రెడిషనల్, మెడ్రన్ ఏ డ్రెస్ అయినా భాగ్యశ్రీ బోర్సేకు భలేగా సూటవుతుంది. వెండితెరపై ఎక్కువగా పద్దతిగల పాత్రల్లో కనిపించే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ట్రెండీ ఫొటోలను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అల్ట్రా మోడ్రన్ లుక్‌లో ఈ బ్యూటీ మెరిసింది. తెలుగులో ఈ మధ్య సినిమాల కంటే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వేడుకల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. వీటి ద్వారా కూడా ఈ బ్యూటీ భారీగానే సంపాదిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. లెనిన్‌తో కెరీర్‌లో తొలి హిట్టు అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళం, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తోంది. తెలుగులో మాత్రం కొత్త సినిమాలు అంగీకరించడం లేదు.
N
Naresh N
Photo gallery | Published On Oct 12, 2026, 8.23 pm IST

01/08

02/08

03/08

04/08

05/08

06/08

07/08

08/08
తాజావార్తలు
- ●Retail Inflation | కూరగాయల మంట.. ద్రవ్యోల్బణం బాదుడు!
- ●Ranabaali vs Jailer 2 | రజనీకాంత్ వర్సెస్ విజయ్ దేవరకొండ - మూడోసారి బాక్సాఫీస్ క్లాష్
- ●No relief for PepsiCo | పెప్సీకోకు హైకోర్టులో దక్కని ఊరట.. కొత్త ఉత్పత్తులపై ఆంక్షలు యథాతథం
- ●Vijayawada EV Car Fire Accident | డివైడర్ను ఢీకొట్టి మంటలు చెలరేగి ఎలక్ట్రిక్ కారు దగ్ధం.. చిన్నారితో సహా నలుగురు సజీవదహనం
- ●Venkatadri App | తిరుమలలో దారి తప్పుతామన్న బాధే లేదు!
- ●CS Sanjay Jaju | ఎట్టిపరిస్థితుల్లో వరి వేయొద్దు.. రైతులకు చెప్పండి: కలెక్టర్లకు సీఎస్ ఆదేశం

Retail Inflation | కూరగాయల మంట.. ద్రవ్యోల్బణం బాదుడు!

Ranabaali vs Jailer 2 | రజనీకాంత్ వర్సెస్ విజయ్ దేవరకొండ - మూడోసారి బాక్సాఫీస్ క్లాష్

No relief for PepsiCo | పెప్సీకోకు హైకోర్టులో దక్కని ఊరట.. కొత్త ఉత్పత్తులపై ఆంక్షలు యథాతథం

Vijayawada EV Car Fire Accident | డివైడర్ను ఢీకొట్టి మంటలు చెలరేగి ఎలక్ట్రిక్ కారు దగ్ధం.. చిన్నారితో సహా నలుగురు సజీవదహనం


