Shamshabad Airport | ఆ విమానంలో మానవ రహిత బాంబు ఉంది.. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బెదిరింపు..
Shamshabad Airport | శంషాబాద్ విమానాశ్రయానికి (Shamshabad Airport) మరోసారి బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. ఆమ్‌స్టర్‌డామ్ (Amsterdam) నుంచి హైదరాబాద్ వస్తున్న 'KLM-873' విమానంలో మానవ రహిత బాంబు ఉందంటూ మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Shamshabad Airport | త్రినేత్ర.న్యూస్: శంషాబాద్ విమానాశ్రయానికి (Shamshabad Airport) మరోసారి బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. ఆమ్‌స్టర్‌డామ్ (Amsterdam) నుంచి హైదరాబాద్ వస్తున్న 'KLM-873' విమానంలో మానవ రహిత బాంబు ఉందంటూ మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. విమానంలో నుంచి ప్రయాణికులను కిందకు దింపి ఐసోలేషన్ బేకు (Isolation Bay) తరలించారు. విమానంలోని ప్రెజర్ క్యాబిన్, కార్గో విభాగం, ప్రయాణికుల సీట్లు, వారి లగేజీ బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ తనిఖీల అనంతరం విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు, బాంబు కానీ లేవని సెక్యూరిటీ అధికారులు నిర్ధారించారు.
‘విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ అయ్యేలోపు ఏ క్షణమైనా బాంబు పేలవచ్చు’ అంటూ మెయిల్‌లో గుర్తులతెలియని వ్యక్తి హెచ్చరించాడు. అయితే ఇది ఫేక్ మొయిల్ అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
సంబంధిత వార్తలు

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
నవంబర్ 28, 2026

High Court | బావర్చి హోటల్ ఘటనలో బీఆర్ఎస్ నేతలకు భారీ ఊరట.. అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు
నవంబర్ 28, 2026

Fab City Land Scam | ఫ్యాబ్ సిటీ భూ స్కాంపై.. సీబీఐ విచారణకు ఆదేశించిన హైకోర్టుకు హ్యాట్సాఫ్
నవంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



