Black-crowned night heron | బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కులో అరుదైన పక్షి.. మీరు ఓ కన్నేయండి..!
Black-crowned night heron | హైదరాబాద్ నగరంలోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కు( Sundaraiyya Park )లో ఓ అరుదైన పక్షి ప్రత్యక్షమైంది. అక్కడి చెట్లపై, కొమ్మలపై సేదతీరుతూ స్థానికులను ఆకర్షిస్తోంది.
Black-crowned night heron | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కు( Sundarayya Park )లో ఓ అరుదైన పక్షి ప్రత్యక్షమైంది. అక్కడి చెట్లపై, కొమ్మలపై సేదతీరుతూ స్థానికులను ఆకర్షిస్తోంది. చిన్నారులు ఆ పక్షిని చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. కొంగ మాదిరి ఉన్న ఈ పక్షిని తమ కెమెరాల్లో బంధించి మురిసిపోతున్నారు.
పొడవాటి చాకులాంటి ముక్కు, పొట్టి కాళ్లు, చిన్న మెడ, ఎర్రని కళ్లతో ప్రత్యేకంగా ఈ పక్షిని కొంగ( Black-crowned night heron ) అని పిలుస్తారని జంతుశాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. ఈ పక్షి శాస్త్రీయ నామం నిక్టికొరాక్స్.
కొంగగా పిలువబడుతున్న ఈ పక్షి ఆహారం చిన్న చేపలు, పీతలు, కప్పలు, కీటకాలను తింటుంటాయి. ఇక పగటి పూట దట్టమైన చెట్ల కొమ్మల మధ్య సేద తీరుతాయి. రాత్రి కాగానే.. ఆహారం కోసం అన్వేషిస్తుంటాయి. ఎందుకంటే ఈ కొంగ కళ్లు పెద్దవిగా ఉండడంతో.. రాత్రి సమయాల్లోనే ఆహారం కోసం వెతుకుతుంటాయి. ఈ జాతికి చెందిన ఆడకొంగ మూడు గుట్లను పెట్టి 24 నుంచి 26 రోజుల్లో పొదుగుతుందని జంతుశాస్త్ర నిపుణులు తెలిపారు.
తాజావార్తలు
- ●Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!

Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం





