Benz car | ఫిలింనగర్‌లో బెంజ్ కారు బోల్తా.. భారీగా ట్రాఫిక్ జామ్
Benz car | హైదరాబాద్‌లో బెంజ్‌కారు (Benz car) బీభత్సం సృష్టించింది. శనివారం తెల్లవారుజామున ఫిలింగర్‌లో (Filmnagar) వేగంగా దూసుకొచ్చిన బెంజ్ కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది.
Benz car | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లో బెంజ్‌కారు (Benz car) బీభత్సం సృష్టించింది. శనివారం తెల్లవారుజామున ఫిలింగర్‌లో (Filmnagar) వేగంగా దూసుకొచ్చిన బెంజ్ కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. దీంతో స్వల్పగాయాలతో బయటపడిన కారు డ్రైవర్.. దానిని అక్కడే ఒదిలేసి పరారయ్యాడు. కారు రోడ్డుపై పడిపోవడంతో ఆ ప్రాంతం ట్రాఫిక్ నిలిచిపోయింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును పక్కకు తొలగించారు. కారు నంబర్ ఆధారంగా యజమానిని గుర్తించారు. అయితే ప్రమాద సమయంలో కారులో ఎంతమంది ఉన్నారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. డ్రైవల్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





