Bandlaguda RTO | బండ్లగూడ ఆర్టీవో ఆఫీసులో నగదు లెక్కింపు వ్యవహారం.. ముగ్గురు అధికారులపై వేటు
Bandlaguda RTO | బండ్లగూడ ఆర్టీవో (Bandlaguda RTO) ఆఫీసులో ఓ కానిస్టేబుల్ డబ్బులు లెక్కబెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన వ్యవహారం సంచలనం సృష్టిస్తున్నది. కార్యాలయంలో డబ్బులు లెక్కించింది వాస్తవమేనని, అయితే ఆ నగదుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కానిస్టేబుల్ (Constable) వెల్లడించారు.
Bandlaguda RTO | త్రినేత్ర.న్యూస్: బండ్లగూడ ఆర్టీవో (Bandlaguda RTO) ఆఫీసులో ఓ కానిస్టేబుల్ డబ్బులు లెక్కబెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన వ్యవహారం సంచలనం సృష్టిస్తున్నది. కార్యాలయంలో డబ్బులు లెక్కించింది వాస్తవమేనని, అయితే ఆ నగదుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కానిస్టేబుల్ (Constable) వెల్లడించారు. ఎంవీఐ (MVI), ఆర్టీవోకు (RTO) సంబంధించిన నగదని ఏసీబీ విజిలెన్స్ (ACB) అధికారులకు చెప్పినట్లు సమాచారం. దీంతో ముగ్గురు అధికారులపై వేటుపడింది.
కానిస్టేబుల్ అరుణ్ నాయక్ నగదు లెక్కిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఏసీబీ అధికారులు ఈ వ్యవహారంపై దృష్టిసారించారు. బండ్లగూడ ఆర్టీవో కార్యాలయంలో సోమవారం అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించారు. కానిస్టేబుల్ అరుణ్‌ను అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలో తనకు ఆ నగదుతో ఎలాంటి సంబంధం లేదని, ఎంవీఐ భీమ్ సింగ్ నాయక్, ఆర్టీవో రామచందర్ నాయక్‌కి సంబంధించిన డబ్బులని అధికారులకు చెప్పినట్లు సమాచారం. దీని ఆధారంగా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు, ఎంవీఐ, ఆర్టీవో నాయక్‌లను రవాణా శాఖ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేశారు. అయితే గంటల వ్యవధిలోనో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి ఉత్తర్వులు జారీచేశారు.
సంబంధిత వార్తలు

ACB Raids | నిమ్స్ దవాఖానలో ఏసీబీ సోదాలు.. అడిషనల్ సూపరింటెండెంట్‌పై ఆరోపణలు
సెప్టెంబర్ 22, 2026

TSLPRB | పోలీసు ఉద్యోగార్ధులకు ఉచిత కోచింగ్.. రిజిస్ట్రేషన్ చేసుకోండిలా..!
సెప్టెంబర్ 19, 2026

Harish Rao | వెయ్యి రోజుల పాలనలో అభివృద్ధి మటుమాయమైంది.. వెయ్యి పడగలతో అవినీతి రాజ్యమేలుతోంది
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Indian Rock Python | కొండ చిలువతో డ్యాన్స్.. గణేష్ నిమజ్జన వేడుకల్లో విశాఖ డ్యాన్స్ టీమ్ హంగామా.. వీడియో
- ●Googleboook | కొత్త ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసిన గూగుల్.. ఏఐ ఫీచర్లతో అదిరిపోయాయి..
- ●Stock Markets | పాజిటివ్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారుల్లో అప్రమత్తత..
- ●ACB Raids | నిమ్స్ దవాఖానలో ఏసీబీ సోదాలు.. అడిషనల్ సూపరింటెండెంట్‌పై ఆరోపణలు
- ●Revanth Reddy | ఆదిలాబాద్ రిమ్స్ అగ్నిప్రమాదం.. సీఎం రేవంత్ విచారం
- ●Assam Rifles | పురుషులకు మాత్రమే.. అస్సాం రైఫిల్స్‌లో టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ ఉద్యోగాలు..

Indian Rock Python | కొండ చిలువతో డ్యాన్స్.. గణేష్ నిమజ్జన వేడుకల్లో విశాఖ డ్యాన్స్ టీమ్ హంగామా.. వీడియో

Googleboook | కొత్త ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసిన గూగుల్.. ఏఐ ఫీచర్లతో అదిరిపోయాయి..

Stock Markets | పాజిటివ్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారుల్లో అప్రమత్తత..

ACB Raids | నిమ్స్ దవాఖానలో ఏసీబీ సోదాలు.. అడిషనల్ సూపరింటెండెంట్‌పై ఆరోపణలు



