2 BHK | డబుల్ బెడ్రూం కాలనీల్లో వాణిజ్య దుకాణాల అమ్మకానికి వేలం.. వివరాలివే..!
2 BHK | గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూం కాలనీల్లో ఖాళీగా ఉన్న వాణిజ్య దుకాణాల అమ్మకం కోసం వేలం నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 9న గురువారం ఉదయం 9.30 గంటల నుంచి మల్కాజ్‌గిరి డివిజన్‌లో వేలం నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
2 BHK | త్రినేత్ర.న్యూస్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూం కాలనీల్లో ఖాళీగా ఉన్న వాణిజ్య దుకాణాల అమ్మకం కోసం వేలం నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 9న గురువారం ఉదయం 9.30 గంటల నుంచి మల్కాజ్‌గిరి డివిజన్‌లో వేలం నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
అల్వాల్ హై టెన్షన్ లైన్ రోడ్‌లోని పంచశీల్ ఎన్‌క్లేవ్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ కమ్యూనిటీ హాల్‌లో ఈ వేలం నిర్వహించనున్నారు. ఆసక్తిగల వ్యక్తులు, బిడ్డర్లందరూ ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. తదితర వివరాల కోసం 9603013290, 7981723522, 9704670169 నంబర్లను సంప్రదించొచ్చు.
తాజావార్తలు
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!
- ●Khushi Kapoor | రెడ్ డ్రెస్‌లో జాన్వీ చెల్లెలి సోయగాలు - నెక్స్ట్ టార్గెట్ టాలీవుడ్

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..

Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?






