Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
Guru Aditya Yoga | ఈ 9 తేదీల్లో జన్మించిన వారికి మాత్రం వారి జాతకం ప్రకారం అదృష్టం కలిసి రానుందట. అది కూడా కర్కాటక రాశి( Cancer )లో సూర్యుడి( Sun ) సంచారం వల్ల గురు ఆదిత్య యోగం( Guru Aditya Yoga ) ఏర్పడి.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు.. ఆర్థిక కష్టాలను అధిగమించి కోటీశ్వరులైపోతారట. మరి ఆ 9 తేదీలేవో ఈ కథనంలో తెలుసుకుందాం.
Devotional | Published On Jul 13, 2026, 6.30 am IST
Guru Aditya Yoga | చాలా మందిని ఆర్థిక కష్టాలు( Financial Problems ) వెంటాడుతూనే ఉంటాయి. ఈ ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు చెమటోడ్చి శ్రమిస్తుంటారు. ఇలా కష్టపడ్డ వారిలో కొందరికి కలిసొచ్చి కోటీశ్వరులైపోతారు. ఇంకొందరికేమో కలిసి రాక అదే అప్పుల( Debts ) ఊబిలో ఇరుక్కుపోతుంటారు. అయితే ఈ 9 తేదీల్లో జన్మించిన వారికి మాత్రం వారి జాతకం ప్రకారం అదృష్టం కలిసి రానుందట. అది కూడా కర్కాటక రాశి( Cancer )లో సూర్యుడి( Sun ) సంచారం వల్ల గురు ఆదిత్య యోగం(Guru Aditya Yoga ) ఏర్పడి.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు.. ఆర్థిక కష్టాలను అధిగమించి కోటీశ్వరులైపోతారట. మరి ఆ 9 తేదీలేవో ఈ కథనంలో తెలుసుకుందాం.
నంబర్ 1
మీరు ఏ నెలలో అయినా సరే.. 1, 19, 28 తేదీల్లో జన్మించి ఉంటే మీకు అదృష్టం కలిసి రానుందట. ఈ తేదీల్లో జన్మించిన వారి రాశి సంఖ్య 1. అయితే గురు ఆదిత్య యోగం వల్ల ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందే అవకాశం ఉందట. ఆర్థిక పురోగతి కూడా కలగనుందట. ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు నాయకత్వ నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేరయ్యే వారికి సానుకూల ఫలితాలు ఏర్పడనున్నాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూల సమయం.
నంబర్ 3
మీరు ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో జన్మించినట్లు అయితే మీ రాశి సంఖ్య 3 అవుతుంది. ఇక ఈ నెల 16న ఏర్పడనున్న గురు ఆదిత్య యోగం కారణంగా ఈ తేదీల్లో జన్మించిన వారికి శుభాలు కలిగే అవకాశం ఉందట. ఆర్థిక విషయాల్లో ప్రయోజనాలు చేకూరనున్నాయట. ఆదాయం పెరగడంతో పాటు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయట. పెట్టుబడులకు కూడా అత్యంత అనుకూల సమయమని పండితులు చెబుతున్నారు. ఇక వృత్తి పరంగా కూడా గొప్ప అవకాశాలు లభించనున్నాయట. అధికారుల నుంచి మద్దతు లభించడంతో ప్రమోషన్లు, కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
నంబర్ 9
మీరు ఏ నెలలోనైనా 9, 18, 27వ తేదీన జన్మించినట్లయితే మీ సంఖ్య 9 అవుతుంది. జూలై 16న సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం, గురు-ఆదిత్య రాజయోగం ఏర్పడటం పురోగతికి, విజయానికి కొత్త అవకాశాలను తీసుకురావచ్చు. ఈ సమయంలో, మీ ధైర్యం, ఆత్మవిశ్వాసం ఆర్థిక పరిస్థితిలో సానుకూల మార్పులను చూస్తారు. మీ కష్టపడి పనిచేసే తత్వం, పనితీరు కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటుంది. పదోన్నతి లేదా హోదా పెరుగుదలతో పాటు, కొత్త బాధ్యతలు కూడా లభించే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్, పరిపాలన, భద్రతా సేవలు, సాంకేతిక రంగం , ప్రభుత్వ శాఖలలో పనిచేసేవారు విజయాన్ని సాధించే అవకాశం ఉంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తి కావచ్చు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి
- ●SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి
- ●Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!
- ●BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత
- ●BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్
- ●KBR Park One Way Traffic | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్.. గచ్చిబౌలిలో ఫ్లైఓవర్లు: హైదరాబాద్ 'H-CITI' ప్రాజెక్టు అప్డేట్స్ ఇవే!

Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి

SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి

Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!

BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత






