Hyderabad | హైదరాబాద్‌లో ఘోరం.. కుమారుడితో కలిసి ప్రియుడిని కత్తితో పొడిచి చంపింది..
Hyderabad | ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్న మహిళ దారుణానికి పాల్పడింది. తన కుమారుడితో కలిసి అతన్ని కత్తితో పొడిచి చంపింది.
Hyderabad | త్రినేత్ర.న్యూస్ : ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్న మహిళ దారుణానికి పాల్పడింది. తన కుమారుడితో కలిసి అతన్ని కత్తితో పొడిచి చంపింది. ఈ దారుణం జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఓ వివాహిత మహిళ గత కొంతకాలం నుంచి ఓ వ్యక్తితో సహజీవనంలో ఉంది. అయితే ఆమెను అతను వేధింపులకు గురి చేస్తున్నాడు. సదరు వ్యక్తి వేధింపులు తాళలేక.. ఆమె దారుణానికి పాల్పడింది. ఆదివారం రాత్రి అతనిపై కుమారుడితో కలిసి కత్తితో దాడి చేసి చంపింది. అనంతరం డెడ్‌బాడీని గోనెసంచిలో కుక్కి నిర్మానుష్య ప్రాంతానికి తరలించేందుకు యత్నిస్తుండగా, పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.
తల్లీకుమారుడి నుంచి డెడ్‌బాడీతో పాటు కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సంబంధిత వార్తలు

Madhya Pradesh High Court | అందరికీ తెలిసేలా.. రిలేషన్ షిప్లో ఉన్నారు.. రేప్ కేసు కుదరదు
జులై 17, 2026

MLC Shambhipur Raju | యువ సంగ్రామ సభకు ఎందుకు అనుమతివ్వరు.. ఎన్ని అడ్డంకులున్నా సక్సెస్ చేస్తం
జులై 17, 2026

CI Transfers | సైబరాబాద్ కమిషనరేట్‌లో భారీగా సీఐల బదిలీలు.. ఉత్తర్వలు జారీ చేసిన సీపీ
జులై 17, 2026
తాజావార్తలు
- ●Madhya Pradesh High Court | అందరికీ తెలిసేలా.. రిలేషన్ షిప్లో ఉన్నారు.. రేప్ కేసు కుదరదు
- ●Employees Health Scheme | 'ఈహెచ్ఎస్' పథకం ప్రారంభం.. ప్రతి జిల్లాలో వెల్నెస్ సెంటర్
- ●Women's Hockey WC | మహిళల హాకీ ప్రపంచకప్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా సలీమా టెటే
- ●CBDT | విదేశీ ఆస్తుల వివరాలు ఇక ఏఐఎస్‌లో.. ఐటీఆర్ ఫైలింగ్‌కు సీబీడీటీ కొత్త సౌకర్యం..
- ●FIFA 2026 | ఫిఫా ప్రపంచకప్ తొలిసారి విజేతలకు చాంపియన్‌షిప్ రింగ్స్..! అభిమానులకు కూడా..!
- ●TECNO CAMON 50 Ultra 5G | భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నికతో వచ్చిన టెక్నో కొత్త ఫోన్.. ఫీచర్లు అదిరాయి..

Madhya Pradesh High Court | అందరికీ తెలిసేలా.. రిలేషన్ షిప్లో ఉన్నారు.. రేప్ కేసు కుదరదు

Employees Health Scheme | 'ఈహెచ్ఎస్' పథకం ప్రారంభం.. ప్రతి జిల్లాలో వెల్నెస్ సెంటర్

Women's Hockey WC | మహిళల హాకీ ప్రపంచకప్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా సలీమా టెటే

CBDT | విదేశీ ఆస్తుల వివరాలు ఇక ఏఐఎస్‌లో.. ఐటీఆర్ ఫైలింగ్‌కు సీబీడీటీ కొత్త సౌకర్యం..



