CI Transfers | సైబరాబాద్ కమిషనరేట్‌లో భారీగా సీఐల బదిలీలు.. ఉత్తర్వలు జారీ చేసిన సీపీ
Cyberabad Commissionerate | సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ బదిలీల కుదుపు చోటుచేసుకుంది. 55 మంది సివిల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సైబరాబాద్ సీపీ ఎం.రమేశ్‌రెడ్డి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
Cyberabad Commissionerate | త్రినేత్ర.న్యూస్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ బదిలీల కుదుపు చోటుచేసుకుంది. 55 మంది సివిల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సైబరాబాద్ సీపీ ఎం.రమేశ్‌రెడ్డి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. పరిపాలనా కారణాల దృష్ట్యా ఈ బదిలీలు చేసినట్లు వివరించారు.
స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (SHO), ట్రాఫిక్ యూనిట్లు, స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT), సైబర్ క్రైమ్ విభాగాలకు ఈ అధికారులు బదిలీ అయ్యారు. మాదాపూర్ ఎస్‌హెచ్‌ఓగా కె.వి. సుబ్బారావు, కూకట్‌పల్లి ఎస్‌హెచ్‌ఓగా డి.స్వామి గౌడ్నా, నార్సింగి ఎస్‌హెచ్‌ఓగా డి.విష్ణువర్ధన్ రెడ్డి, గచ్చిబౌలి ఎస్‌హెచ్‌ఓగా కె.సైదులు నియమితులయ్యారు.


తాజావార్తలు
- ●Woman Was Killed | ప్రేమను నిరాకరించిందని.. బస్టాండ్‌లో యువతిని నరికి చంపిన యువకుడు
- ●New Pensions | అర్హులందరికీ కొత్త పెన్షన్లు.. ఆగస్టు 15 నుంచి పంపిణి: మంత్రి సీతక్క
- ●Food Safety Inspections | కంచి కేఫ్‌కు 106, ఇతిహాస్ రెస్టారెంట్‌కు 97 మార్కులు
- ●Divine Waste Collection Drive | దేవుళ్ల పాత ఫొటోలు ఉన్నాయా..? మాకు ఇచ్చేయండి..!
- ●SpaceX | స్పేస్ఎక్స్ కు షాక్.. 903 బిలియన్ డాలర్లు ఆవిరి.. ఐపీఓ మార్కెట్లకు భారీ దెబ్బ..
- ●Mattapalli Temple | మట్టపల్లి క్షేత్రానికి పర్యాటక శోభ.. టూరిజం అభివృద్ధి, బోటింగ్ ఏర్పాటుకు నిధుల మంజూరు..

Woman Was Killed | ప్రేమను నిరాకరించిందని.. బస్టాండ్‌లో యువతిని నరికి చంపిన యువకుడు

New Pensions | అర్హులందరికీ కొత్త పెన్షన్లు.. ఆగస్టు 15 నుంచి పంపిణి: మంత్రి సీతక్క

Food Safety Inspections | కంచి కేఫ్‌కు 106, ఇతిహాస్ రెస్టారెంట్‌కు 97 మార్కులు

Divine Waste Collection Drive | దేవుళ్ల పాత ఫొటోలు ఉన్నాయా..? మాకు ఇచ్చేయండి..!



