Hyderabad | ఇన్‌స్టాలో పరిచయం.. ఇంటికొచ్చి లైంగికదాడి
Hyderabad | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్( Hyderabad )లోని బోరబండ ఏరియాలో వెలుగు చూసింది.
Hyderabad | త్రినేత్ర.న్యూస్ : ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్( Hyderabad )లోని బోరబండ ఏరియాలో వెలుగు చూసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం ఏరియాకు చెంది వినయ్.. హైదరాబాద్ నగరంలో నివాసముంటున్నాడు. బోరబండకు చెందిన ఓ 17 ఏళ్ల బాలికతో వినయ్(19) కు ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.
ఇక ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలిక ఇంటికి వినయ్ వచ్చాడు. జూన్ నెలలోనే రెండు సార్లు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇప్పుడు పెళ్లికి నిరాకరించడంతో.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న బోరబండ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!
- ●Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ●Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
- ●Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ
- ●TTA Convention USA | అమెరికాలో టీటీఏ మహాసభల సందడి: తెలంగాణ అధికారులకు షార్లెట్‌లో ఆత్మీయ స్వాగతం
- ●HYD Traffic | ట్రాఫిక్ నియంత్రణకు 30 కొత్త పెట్రోలింగ్ బైక్‌లు.. ప్రారంభించిన సీపీ సజ్జనార్

Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!

Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి

Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ






