Rowdy Sheeters | రౌడీషీటర్లకు డ్రగ్ టెస్టులు.. 190 మందికి పాజిటివ్
Rowdy Sheeters | హైదరాబాద్ (Hyderabad) కమిషనరేట్ పరిధిలో రౌడీషీటర్ల (Rowdy Sheeters) ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో సీపీ సజ్జనార్ (CP Sajjanar) ఆదేశాలతో రౌడీ షీటర్లకు డ్రగ్ టెస్టులు (Drug Tests) నిర్వహిస్తున్నారు.
Drug Tests | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ (Hyderabad) కమిషనరేట్ పరిధిలో రౌడీషీటర్ల (Rowdy Sheeters) ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో సీపీ సజ్జనార్ (CP Sajjanar) ఆదేశాలతో రౌడీ షీటర్లకు డ్రగ్ టెస్టులు (Drug Tests) నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ డ్రగ్ ఫ్రీ సిటీ పేరుతో చేపట్టని ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 250 మందికిపైగా నేరచరితులకు పరీక్షలు నిర్వహించారు. వారిలో 190 మందికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. కాగా, నగరంలో 1300 మందికిపైగా రౌడీషీటర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మిగిలినవారికి కూడా త్వరలోనే పరీక్షలు చేయనున్నారు.
పాజిటివ్ వచ్చిన వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వారిని మత్తు నుంచి బయట పడేసి, సాధారణ పౌరులుగా మార్చడమే ఈ కార్యక్రమ ముఖ్యఉద్దేశమని అధికారులు వెల్లడించారు. మత్తులో ఉన్నప్పుడు నేరం చేసేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదని గుర్తించారు. ఈనేపథ్యంలో డ్రగ్ టెస్టుల ద్వారా వారిని కట్టడి చేయడమే కాకుండా, మత్తు నెట్‌వర్క్‌ను చేదించి, గంజాయి సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
తాజావార్తలు
- ●Rahul Gandhi | రాహుల్ గాంధీకి ముద్దు పెట్టిన యువతి.. వీడియో వైరల్
- ●Dixon Technologies | ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలకు భారీ బూస్ట్.. రూ.62,500 కోట్ల పథకం
- ●Chicken Waste | 100 టన్నుల చికెన్ వ్యర్థాలను ఏపీ తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు..
- ●Rashmika Mandanna | ప్రొడ్యూసర్ కొడుకు పెళ్లి వేడుకలో విజయ్ , రష్మిక - గాయం నుంచి కోలుకున్న నేషనల్ క్రష్
- ●Harish Rao | జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్..: హరీశ్ రావు
- ●Miss Universe India 2026 | కేరళ భామకు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. ఎవరీ కాజియా లిజ్ మెజో..?

Rahul Gandhi | రాహుల్ గాంధీకి ముద్దు పెట్టిన యువతి.. వీడియో వైరల్

Dixon Technologies | ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలకు భారీ బూస్ట్.. రూ.62,500 కోట్ల పథకం

Chicken Waste | 100 టన్నుల చికెన్ వ్యర్థాలను ఏపీ తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు..

Rashmika Mandanna | ప్రొడ్యూసర్ కొడుకు పెళ్లి వేడుకలో విజయ్ , రష్మిక - గాయం నుంచి కోలుకున్న నేషనల్ క్రష్





