Ganja Seized | రూ.20 లక్షల గంజాయి సీజ్.. రిసీవర్ కోసం పోలీసుల వేట
Ganja Seized | హైదరాబాద్‌లోని ఆటోనగర్ మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ సమీపంలో రూ.20 లక్షలు విలువజేసే గంజాయిని పోలీసులు ఆదివారం సీజ్ చేశారు. 41 కిలోల గంజాయిని ఒడిశా నుంచి హైదరాబాద్‌కు ఓ ప్రైవేట్ బస్సులో తీసుకొస్తుండగా ఈగిల్ (EAGLE) ఫోర్స్, రాచకొండ నార్కోటిక్స్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు.
- ఒడిశాకు చెందిన బాబా బోలేనాథ్ బస్సు డ్రైవర్, హెల్పర్ అరెస్టు
Ganja Seized | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని ఆటోనగర్ మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ సమీపంలో రూ.20 లక్షలు విలువజేసే గంజాయిని పోలీసులు ఆదివారం సీజ్ చేశారు. 41 కిలోల గంజాయిని ఒడిశా నుంచి హైదరాబాద్‌కు ఓ ప్రైవేట్ బస్సులో తీసుకొస్తుండగా ఈగిల్ (EAGLE) ఫోర్స్, రాచకొండ నార్కోటిక్స్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవర్లకు కమీషన్ ఇచ్చి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. రాచకొండ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
ఒడిశాకు చెందిన బాబా బోలేనాథ్ బస్సు డ్రైవర్, హెల్పర్‌ను అరెస్టు చేసి 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బస్సును సీజ్ చేశారు. ప్రధాన నిందితుడు నూబిన్ పరారీలో ఉండగా గంజాయి రిసీవర్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నారు. అక్రమ మాదకద్రవ్యాల రవాణాకు సంబంధించి సమాచారం ఇవ్వడానికి లేదా ఫిర్యాదు చేయడానికి తెలంగాణ ఈగిల్ ఫోర్స్ టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1908 లేదా వాట్సాప్ నంబర్ 87126 71111 ను సంప్రదించవచ్చని పోలీసు అధికారులు సూచించారు.
సంబంధిత వార్తలు

Ramchandar Rao | రేవంత్.. నువ్ ఎక్కినప్పటి నుంచి లెక్కగట్టి ఇవ్వు
జులై 12, 2026

Addanki Dayaker | నీటి దొంగలు నీతులు చెప్తున్నారు.. బీఆర్ఎస్ నేతలపై అద్దంకి దయాకర్ ఫైర్
జులై 12, 2026

Kalvakuntla Kavitha | ఆ పార్టీలకు లేని అభ్యంతరాలు తెలంగాణ రక్షణ సేనపై ఎందుకు..? ఈసీని ప్రశ్నించిన కవిత
జులై 12, 2026
తాజావార్తలు
- ●Pakistani Woman Arrested Karnataka | కర్ణాటకలో పాక్ మహిళ అరెస్ట్.. దేశం పేరు దాచిపెట్టి ఓటర్, రేషన్ కార్డులు
- ●Tummala Nageshwar Rao | ఎల్ నినో ఎఫెక్ట్.. 13న ఇక్రిశాట్లో మంత్రి తుమ్మల సమీక్ష
- ●Samantha | వంద కోట్ల క్లబ్లో మా ఇంటి బంగారం - చరిత్రను తిరగరాసిన సమంత
- ●Kalvakuntla Kavitha | ఆ పార్టీలకు లేని అభ్యంతరాలు తెలంగాణ రక్షణ సేనపై ఎందుకు..? ఈసీని ప్రశ్నించిన కవిత
- ●Parliament All Party Meeting | పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పీఎం, సీఎంల పదవులు ఊడే కొత్త బిల్లు
- ●DMK vs TVK | కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది.. సీఎం విజయ్‌తో రాజీ లేదు: భగ్గుమన్న డీఎంకే

Pakistani Woman Arrested Karnataka | కర్ణాటకలో పాక్ మహిళ అరెస్ట్.. దేశం పేరు దాచిపెట్టి ఓటర్, రేషన్ కార్డులు

Tummala Nageshwar Rao | ఎల్ నినో ఎఫెక్ట్.. 13న ఇక్రిశాట్లో మంత్రి తుమ్మల సమీక్ష

Samantha | వంద కోట్ల క్లబ్లో మా ఇంటి బంగారం - చరిత్రను తిరగరాసిన సమంత

Kalvakuntla Kavitha | ఆ పార్టీలకు లేని అభ్యంతరాలు తెలంగాణ రక్షణ సేనపై ఎందుకు..? ఈసీని ప్రశ్నించిన కవిత



