Sprouts | రోజూ ఉదయం మొలకలను బ్రేక్ ఫాస్ట్‌లాగా తినండి.. ఎన్నో లాభాలను పొందవచ్చు..
Sprouts | మొలకలు చూడటానికి చాలా సాధారణంగా కనిపిస్తాయి. కానీ ఆరోగ్య పరంగా అవి అందించే లాభాలు మాత్రం అద్భుతమనే చెప్పవచ్చు. రోజూ ఉదయమే మొలకలతో బ్రేక్‌ఫాస్ట్ ప్రారంభిస్తే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇవి జీర్ణాశయంలోకి చేరిన అనంతరం చాలా తేలికైన ఫీలింగ్‌ను కలిగిస్తాయి.
B
Bhavanam Sambi Reddy
Health | Jan 20, 2026, 9.19 am IST















