త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramayana Movie | రామాయ‌ణ మూవీలో కాజ‌ల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్

రామాయ‌ణ మూవీ ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే భారీ బ‌డ్జెట్ మూవీస్‌లో ఒక‌టిగా తెర‌కెక్కుతోంది. దాదాపు నాలుగు వేల కోట్ల బ‌డ్జెట్‌తో రెండు పార్ట్‌లుగా రూపొందుతోన్న ఈ మూవీకి నితీష్ తివారీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రామాయ‌ణ పార్ట్ వ‌న్ ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

N

Naresh N

Photo gallery | Invalid Date

రామాయ‌ణ మూవీలో ర‌ణ‌భీర్ క‌పూర్ రాముడిగా న‌టిస్తున్నారు. ఈ సినిమా కోసం ర‌ణ‌భీర్ క‌పూర్ 150 కోట్ల రెమ్యూన‌రేష‌న్ తీసుకున్న‌ట్లు స‌మాచారం.
01/05

రామాయ‌ణ లో సాయిప‌ల్ల‌వి సీత పాత్ర‌లో  క‌నిపించ‌బోతుంది.
02/05

 ర‌కుల్ ప్రీత్ సింగ్  ను శూర్ప‌ణ‌క‌గా  పాత్ర కోసం మేక‌ర్స్ సెలెక్ట్ చేశారు
03/05

ఈ మైథాల‌జీ మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్ మండోద‌రిగా న‌టిస్తోంది.
04/05

కేజీఎఫ్ హీరో య‌శ్ రావ‌ణాసురుడిగా న‌టిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ సినిమాలో బాబీ డియోల్, స‌న్నీడియోల్‌తో పాటు సీనియ‌ర్ యాక్ట‌ర్స్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.
05/05

తాజావార్తలు

Advertisement