Eggs | కోడిగుడ్లు పాడయ్యాయా, లేదా.. సింపుల్ చిట్కాలతో ఇలా గుర్తించండి..!
Eggs | ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక శాతం మంది తింటున్న ఆహారాల్లో కోడిగుడ్లు కూడా ఒకటి. వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలూ గుడ్లలో ఉంటాయి. కనుకనే వీటిని సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతారు. కోడిగుడ్లతో అనేక రకాల వంటకాలను కూడా చేసి తింటుంటారు.
M
Mahesh Reddy B
Health | Jan 5, 2026, 11.02 am IST

















