Shikhar Dhawan | మళ్ళీ పెళ్లి పీటలెక్కనున్న శిఖర్ ధావన్.. ఐరిష్ సుందరితో ‘గబ్బర్’ కొత్త ఇన్నింగ్స్ షురూ | త్రినేత్ర News
Shikhar Dhawan | మళ్ళీ పెళ్లి పీటలెక్కనున్న శిఖర్ ధావన్.. ఐరిష్ సుందరితో ‘గబ్బర్’ కొత్త ఇన్నింగ్స్ షురూ
శిఖర్ ధావన్ కు ఇది రెండో వివాహం. అంతకుముందు 2012లో ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఆయేషా ముఖర్జీని ఆయన వివాహం చేసుకున్నారు. వీరికి 11 ఏళ్ల కుమారుడు జోరావర్ ధావన్ ఉన్నాడు.